Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుణేలో పెచ్చరిల్లుతున్న అక్రమ సంబంధాలు.. ఐదు నెలల్లో 146 కేసులు.. తలపట్టుకున్న పోలీసులు

పుణే పోలీసులకు కొత్త చిక్కొచ్చి పడింది. పుణే పోలీసులు తమకు వస్తున్న ఫిర్యాదులపై ఏం చేయాలో తెలియక తలపట్టుకుంటున్నారు. మహిళా పోలీసు విభాగానికి అక్రమ సంబంధాలపై వచ్చే కేసులు ఎక్కువగా ఉన్నాయట. ఈ కేసులను చూ

Webdunia
శుక్రవారం, 23 జూన్ 2017 (13:37 IST)
పుణే పోలీసులకు కొత్త చిక్కొచ్చి పడింది. పుణే పోలీసులు తమకు వస్తున్న ఫిర్యాదులపై ఏం చేయాలో తెలియక తలపట్టుకుంటున్నారు. మహిళా పోలీసు విభాగానికి అక్రమ సంబంధాలపై వచ్చే కేసులు ఎక్కువగా ఉన్నాయట. ఈ కేసులను చూసి పోలీసులు మానవీయ విలువలు రోజురోజుకీ మంటగలిసి పోతున్నాయని అంటున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. ఇతర వ్యక్తులతో తమ జీవిత భాగస్వాములు అక్రమ సంబంధం పెట్టుకుంటున్నారని.. తమను ఏమాత్రం పట్టించుకోవట్లేదని పురుషులు పోలీసు స్టేషన్లను ఆశ్రయిస్తున్నారు. ఎప్పుడూ పురుషులే ఇతర మహిళలతో వివాహేతర సంబంధాలను కొనసాగిస్తున్నారని కేసులు వచ్చేవని.. కానీ ప్రస్తుతం సీన్ మారిందని పోలీసులు చెప్తున్నారు. ఈ రివర్స్ కేసులను పరిష్కరించేందుకు పోలీసులు రెడీ అవుతున్నారు. ఇలా ఐదు నెలల్లోనే 146 కేసులు నమోదైనాయి. జనవరిలో 24, ఫిబ్రవరిలో 23, మార్చిలో 49, ఏప్రిల్‌లో 25, మేలో 25 చొప్పున ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు. 
 
తాము మనువాడిన సతీమణులు అనుమానాస్పదంగా ప్రవర్తిస్తున్నారని, ఇల్లు రాసివ్వాలని ఒత్తిడి తెస్తున్నారని వచ్చిన ఫిర్యాదు చేస్తున్నారు. లైంగిక వేధింపులు, అత్యాచారాల ఘటనలపై సత్వరం దర్యాప్తు నిమిత్తం స్పెషల్‌గా ఏర్పాటైన మహిళా పోలీసు విభాగంలో భార్య చేతిలో మోసపోతున్న పురుషులు ఫిర్యాదు చేయడం అధికమవుతుంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం