Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరో అంతస్తు నుంచి దూకేసింది.. గర్ల్‌ఫ్రెండ్ అత్యాచారానికి గురైతే..? (video)

Webdunia
శుక్రవారం, 18 నవంబరు 2022 (13:23 IST)
ప్రియురాలికి న్యాయం చేయాలంటూ ఆరో అంతస్తు నుంచి దూకేసిన ఘటన దక్షిణ ముంబైలోని మహారాష్ట్ర హెడ్ క్వార్టర్స్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బీడీ జిల్లాకు చెందిన బాపు నారాయణ మోకాషి తన గర్ల్‌ఫ్రెండ్‌కి న్యాయం చేయాలని కోరుతూ కార్యాలయంపై నుంచి దూకేశాడు. 
 
ప్రియురాలు గర్ల్‌ఫ్రెండ్ అత్యాచారానికి గురైందని ఆమెకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. అవమానంతో 2018తో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. 
 
దీంతో అప్పటి నుంచి సదరు వ్యక్తి తన ప్రియురాలికి న్యాయం జరగాలంటూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నాడు. పోలీసులు కేసు  పట్టించుకోలేదని ఆమె ప్రియుడు ఆరో అంతస్తు నుంచి దూకేశాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ సినిమాటోగ్రఫర్‌గా కుశేందర్ రమేష్ రెడ్డి‌

Deverakonda: నా మాటలు తప్పుగా అర్థం చేసుకున్నారు : విజయ్ దేవరకొండ

'రెట్రో' ఆడియో రిలీజ్ వేడుకలో నోరు జారిన విజయ్ దేవరకొండ.. వివరణ ఇస్తూ నేడు ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments