Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాణసంచా తయారీ కేంద్రంలో అగ్ని ప్రమాదం: 11మంది మృతి

Webdunia
మంగళవారం, 17 అక్టోబరు 2023 (22:08 IST)
తమిళనాడులో ఘోరమైన అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. విరుదు నగర్ జిల్లా, శివకాశీ తాలూకా, రెంగపాలయం గ్రామంలో ఘోరమైన అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 
 
గ్రామ శివార్లలో ఉన్న ఒక బాణసంచా తయారీ కేంద్రం, దానికి ఆనుకుని ఉన్న బాణాసంచా విక్రయ కేంద్రంలో మంగళవారం మధ్యాహ్నం ఈ అగ్నిప్రమాదం జరిగింది. 
 
దీపావళి పండుగ దగ్గర పడుతుండడంతో పెద్ద ఎత్తున బాణాసంచాను తయారు చేసి, నిల్వ చేశారు. అనుకోకుండా, ఒక ఫైర్ క్రాకర్ మండుతూ ఆ షాపులోకి దూసుకువెళ్లింది. 
 
దాంతో, ఒక్కసారిగా అందులోని బాణాసంచా పెద్ద ఎత్తున పేలడం ప్రారంభమైంది. గంటకు పైగా, ఈ పేలుళ్లు కొనసాగాయి. ఈ ఘటనలో 11మంది ప్రాణాలు కోల్పోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రజనీకాంత్ రిటైర్మెంట్ చేస్తారంటే... కామెంట్స్ చేసిన లతా రజనీకాంత్

బాలీవుడ్ నటులు అమ్ముడుపోయారు - ప్రకాష్ రాజ్ కామెంట్స్

మండాడి నుండి సూరి, సుహాస్ ఫస్ట్ లుక్ విడుదల

రిహాబిలిటేషన్ సెంటర్‌ కు వెళ్ళిన అల్లు అరవింద్, బన్నీ వాసు

Mrunal Thakur And Sumanth: మృణాల్ ఠాకూర్ ప్రేమలో పడిన సుమంత్..? త్వరలోనే పెళ్లి..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments