Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ పాలిత రాష్ట్రాలు అభివృద్ధిలో వెనుకంజ... ఎందుకంటే?

భారతీయ జనతా పార్టీతో పాటు.. దాని మిత్రపక్ష పార్టీల పాలనలో ఉన్న రాష్ట్రాలు అభివృద్ధిలో బాగా వెనుకబడివున్నాయని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ అభిప్రాయపడ్డారు. అదే సమయంలో పశ్చిమ, దక్షిణాది రాష్ట్రాలు అభి

Webdunia
మంగళవారం, 24 ఏప్రియల్ 2018 (12:57 IST)
భారతీయ జనతా పార్టీతో పాటు.. దాని మిత్రపక్ష పార్టీల పాలనలో ఉన్న రాష్ట్రాలు అభివృద్ధిలో బాగా వెనుకబడివున్నాయని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ అభిప్రాయపడ్డారు. అదే సమయంలో పశ్చిమ, దక్షిణాది రాష్ట్రాలు అభివృద్ధిలో వేగంగా దూసుకెళ్తున్నాయన్నారు.
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, తూర్పు రాష్ట్రాల్లోని సూచీల కారణంగానే దేశం అభివృద్ధిలో వెనుక బడుతోందన్నారు. ప్రత్యేకించి బీహార్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మధ్య ప్రదేశ్, రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లో నెలకొన్న సామాజిక పరిస్థితులు అభివృద్ధికి ప్రతిబంధకాలుగా మారాయన్నారు. 
 
'తూర్పు భారత ప్రాంతంలో ముఖ్యంగా బీహార్, యూపీ, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలు దేశాన్ని వెనక్కి లాగుతున్నాయి. ప్రత్యేకించి ఇక్కడ సామాజిక సూచీలు బాగా వెనకబడ్డాయి...' అని నీతీ ఆయోగ్ సీఈవో  పేర్కొన్నారు. కాగా దేశం వెనుకబాటుకు కారణమైన రాష్ట్రాలన్నీ బీజేపీ, దాని మిత్రపక్షాలు పరిపాలిస్తున్నవే కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments