Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యభిచారం చేస్తూ పట్టుబడిన సినీ నటి...

ఓ వర్థమాన సినీ నటి వ్యభిచారం చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయింది. తమిళనాడులోని కన్యాకుమారిలోని కులశేఖర ప్రాంతంలోని ఓ లాడ్జీలో గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న వ్యభిచారాన్ని అక్కడి స్థానిక ప్రజలే పో

Webdunia
శుక్రవారం, 30 మార్చి 2018 (19:00 IST)
ఓ వర్థమాన సినీ నటి వ్యభిచారం చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయింది. తమిళనాడులోని కన్యాకుమారిలోని కులశేఖర ప్రాంతంలోని ఓ లాడ్జీలో గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న వ్యభిచారాన్ని అక్కడి స్థానిక ప్రజలే పోలీసుల దృష్టికి తీసుకువచ్చారు. దీనితో వల పన్ని వ్యభిచారం చేస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
కన్యాకుమారిలోని ఓ లాడ్జికి తమిళనాడుతో పాటు కర్ణాటక, ఏపీ, కేరళ ప్రాంతాల నుంచి పర్యాటకులు అధికంగా వస్తుంటారు. ఈ క్రమంలో ఆ లాడ్జిలో వ్యభిచారం చేసేందుకు సదరు నటి ముగ్గురు యువతులతో కలసి అక్కడికి వచ్చింది. దీన్ని గమనించిన ప్రజలు వారి వాలకం తేడాగా కనబడటంతో పోలీసులకు సమాచారం అందించారు. 
 
వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కోలీవుడ్ చిత్రాల్లో సహాయ నటిగా చేస్తున్న 18 సంవత్సరాల యువతిని అదుపులోకి తీసుకున్నారు. ఆమెతో పాటు వచ్చిన మరో ముగ్గురు పరారయ్యారు. కాగా తనతోపాటు వచ్చిన అమ్మాయిలు చెన్నైకి చెందినవారుగా ఆమె పోలీసులకు వెల్లడించింది. పరారైన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments