Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రాక్టర్ నడుపుతూ టిక్ టాక్ కోసం కొత్త పెళ్లి కొడుకు స్టంట్ ఫీట్, చక్రాల కింద పడ్డాడు

Webdunia
గురువారం, 12 మార్చి 2020 (17:27 IST)
టిక్ టాక్ పిచ్చి చాలామందిని బలిగొంటోంది. ఆ పిచ్చిలో పడిని వారిలో చాలామంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు వెలుగుచూస్తున్నాయి. తనకు పెళ్లయిందన్న ఆనందంలో కొత్త పెళ్లి కొడుకు చేసిన ఫీట్ అతడి ప్రాణాలను బలి తీసుకుంది. ఈ ఘటన ముజఫర్ నగర్‌లో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే... ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్‌నగర్‌లో కొత్తగా పెళ్లయిన 23 ఏళ్ల వ్యక్తి టిక్ టాక్ ద్వారా తను చేసే ఫీట్‌ను వీడియో తీయాలనుకున్నాడు. 
 
ఈ క్రమంలో వేగంగా వెళుతున్న ట్రాక్టర్‌పైకి ఎక్కి స్టీరింగ్ పట్టుకుని ఫీట్ చేస్తుండగా ప్రమాదవశాత్తూ స్టీరింగ్ కంట్రోల్ తప్పి ట్రాక్టర్ బోల్తా కొట్టింది. ఈ సమయంలో అతడు ఎగిరి ట్రాక్టర్ చక్రాల కింద పడి అక్కడికక్కడే మరణించాడు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు పోలీసుల దృష్టికి తీసుకురాకుండానే మృతుడి అంత్యక్రియలు ముగించారు. ఇలాంటి ఘటనలు ఇటీవలి కాలంలో ఎక్కువయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments