Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరదల్లో నిండు గర్భిణిని ఆసుపత్రికి... నేవీ ఆసుపత్రిలో మగబిడ్డ

కేరళ వరదల కారణంగా ఇప్పటికే 300 మందికి పైగా మృత్యువాత పడ్డారు. కేరళ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు భారత ఆర్మీ, నౌకాదళాలు కూడా తమ వంతుగా సహాయక చర్యలలో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇప్పటికే ఎంతో మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అందులో భాగంగా ఈరోజు 25 ఏళ్ల స

Webdunia
శుక్రవారం, 17 ఆగస్టు 2018 (19:20 IST)
కేరళ వరదల కారణంగా ఇప్పటికే 300 మందికి పైగా మృత్యువాత పడ్డారు. కేరళ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు భారత ఆర్మీ, నౌకాదళాలు కూడా తమ వంతుగా సహాయక చర్యలలో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇప్పటికే ఎంతో మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అందులో భాగంగా ఈరోజు 25 ఏళ్ల సజీత జబీల్ నిండు గర్భిణిని వైద్యులు పరీక్షించి, వైద్య సహాయం అందించడానికి నేవీ సహాయం కోరారు. 
 
వెంటనే ఆమెను తన స్వగ్రామమైన ఆలువా నుండి హాస్పిటల్‌కి చేర్చారు. నేవీ అధికారి CDR విజయ వర్మ ఆ సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షించారు. ఆమె సురక్షితంగా హాస్పిటల్‌కు చేరడమే కాకుండా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. 
 
నేవీ అధికారులు తీసిన ఒక వీడియోని మరియు చంటి బిడ్డ ఫోటోలను సోషల్ మీడియాలో ఉంచడంతో నెటిజన్లు నేవీకి, అలాగే సహాయక చర్యలలో పాల్గొంటున్న వారందరినీ అభినందిస్తున్నారు. వరదల్లో చిక్కుకున్న కేరళ మళ్లీ యథాస్థితికి చేరుకోవాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: శుభం తో నిర్మాతగా మారడానికి కారణం అదే : సమంత

శ్రీరామ్ వేణు ను తమ్ముడు రిలీజ్ ఎప్పుడంటూ నిలదీసిన లయ, వర్ష బొల్లమ్మ

దుల్కర్ సల్మాన్ చిత్రం ఐ యామ్ గేమ్ తిరువనంతపురంలో ప్రారంభం

థగ్ లైఫ్.. ఫస్ట్ సింగిల్ జింగుచా రిలీజ్, సినిమా జూన్లో రిలీజ్

జగదేక వీరుడు అతిలోక సుందరి క్రేజ్, రూ. 6 టికెట్ బ్లాక్‌లో రూ. 210

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments