Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముస్లింలను తిట్టావో.. హిందూ రోగులందరినీ వెళ్ళగొట్టేస్తా.. చచ్చి ఊరుకుంటారు..!

తాజాగా ముస్లిం మతంపై చేసిన వ్యాఖ్యలను అనీఖా గనీ జీర్ణించుకోలేకపోయారు. దీంతో ఆగ్రహంతో ''కీర్తన్‌.. ఇంకోసారి నువ్వు ఇస్లాం గురించి మాట్లాడావంటే.. మా డయాలసిస్‌ వార్డులో రక్తశుద్ధి చేయించుకుంటున్న హిందూ

Webdunia
శనివారం, 24 జూన్ 2017 (14:40 IST)
సోషల్ మీడియాలో రోజు రోజుకీ వివాదాలు పెరిగిపోతున్నాయి. గోరంత విషయం జరిగినా అది కొండంతగా మారి కూర్చుంటుంది. తాజాగా ముంబైకి చెందిన అనీఖా గనీ అనే ముస్లిం మహిళా డాక్టర్‌ ట్విట్టర్ వాగ్వాదంలో నోరుజారి ఇబ్బందుల్లో పడ్డారు. ఇంతకీ ఏం జరిగిందంటే? సామాజిక మాధ్యమాల్లో ఎవరి వాదన వారిది. తాజాగా ముస్లిం మతంపై చేసిన వ్యాఖ్యలను అనీఖా గనీ జీర్ణించుకోలేకపోయారు. దీంతో ఆగ్రహంతో ''కీర్తన్‌.. ఇంకోసారి నువ్వు ఇస్లాం గురించి మాట్లాడావంటే..  మా డయాలసిస్‌ వార్డులో రక్తశుద్ధి చేయించుకుంటున్న హిందూ రోగులందర్నీ వెళ్లగొట్టేస్తా. చచ్చి ఊరుకుంటారు'' అంటూ నోరుజారారు. 
 
అంతటితో ఆగకుండా ముస్లింల మీద సోషల్ మీడియాలో వేదికగా దాడికి దిగేకంటే.. నేరుగా సరిహద్దు వద్దకు వెళ్ళి పాకిస్థాన్‌తో యుద్ధం చేయాలని సలహా ఇచ్చారు. దీంతో ఆమె వ్యాఖ్యలపై మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఏ)కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. కుల, మత, ప్రాంత ప్రాతిపదికన వైద్యం నిరాకరించడం మెడికల్‌ కౌన్సిల్‌ నిబంధనల ప్రకారం నేరమని, డాక్టర్‌‌పై చర్యలు తప్పవని సమాచారం.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

రవి బస్రూర్ చేసిన వీర చంద్రహాస ట్రైలర్ లాంచ్ చేసిన విశ్వక్ సేన్

కుబేర లో దేవ గా ధనుష్ పాత్ర 23 సంవత్సరాల కెరీర్ లో హైలైట్ కానుందా !

లెట్స్ సెల్యూట్ ద ఇండియన్ ఆర్మీ - ఈ ఏడాది వెరీ మెమరబుల్ ఇయర్ : నాని

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments