Webdunia - Bharat's app for daily news and videos

Install App

యునాని మెడికోతో ఫూటుగా తాగించి.. స్పృహ కోల్పోయాక.. ఆ ముగ్గురు..?

Webdunia
సోమవారం, 25 ఫిబ్రవరి 2019 (17:40 IST)
దేశంలో మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో తాజాగా ఓ వైద్య కళాశాలకు చెందిన యువతిని కొందరు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు.


వివరాల్లోకి వెళితే.. ఛండోలి జిల్లాలో వున్న యునాని వైద్య కళాశాలలో చదువుతున్న 20 ఏళ్ల విద్యార్థిని.. ఇంటికి తిరుగుప్రయాణమయ్యేందుకు బస్టాప్‌లో నిల్చుంది. అక్కడకు వచ్చిన కొందరు దుండగులు 20 ఏళ్ల యువతిని కత్తిని చూపెట్టి బెదిరించారు. బలవంతంగా ఆ యువతిని కిడ్నాప్ చేసి.. ఓ ఇంట్లో నిర్భంధించారు. 
 
ఆపై ఆమెతో ఫూటుగా మద్యం తాగించారు. మద్యం తాగడంతో మత్తులోకి జారుకున్న ఆ యువతిపై ముగ్గురు దుండగులు ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై ఆ ముగ్గురు కూడా మద్యం తాగి.. స్పృహ కోల్పోయారు. ఇంతలో బాధితురాలికి మెళకువ రావడంతో అక్కడి నుంచి తప్పించుకుని.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని.. నిందితుల్లో ఒకరిని అరెస్ట్ చేశారు. మిగిలిన ఇద్దరి కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments