Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువతితో కలిసి పారిపోయిన అంకుల్.. చివరికి ఏమైందంటే?

Webdunia
శుక్రవారం, 7 జనవరి 2022 (17:32 IST)
యువతి మోజులో పడి ఓ అంకుల్ పాడు పని చేశాడు. తన భార్య, పిల్లలను కాదని ఇంటి నుండి పారిపోయాడు. దీంతో తనకు న్యాయం చేయాలని భార్య పోలీసులను ఆశ్రయించడం తమిళనాడులో కలకలం రేపింది. 
 
వివరాల్లోకి వెళితే.. సేలంలోని పొన్నమ్మపేట్ ప్రాంతానికి చెందిన మోహనప్రియ, రమేష్(42) దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నాయి. రమేష్ ఓ జ్యువెలరీ స్టోర్ లో మేనేజర్‌గా పని చేస్తున్నాడు. అదే షాపులో పనిచేస్తున్న 22 ఏళ్ల యువతితో అతడికి పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమ మారింది. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి పారిపోయారు. 
 
తన భర్త మరో యువతితో వెళ్లిపోయిన సంగతి తెలిసిన మోహన ప్రియ పోలీసులను ఆశ్రయించింది. ఇదిలా ఉంటే తనపై పెట్టిన కేసు వాపస్ తీసుకోకపోతే చంపేస్తానని తన భర్త బెదిరిస్తున్నాడని రమేష్ భార్య చెప్పింది. ఎప్పటికైనా తనను తన పిల్లలను చంపేస్తాడని అతడి బారి నుండి తమనకు కాపాడాలని మోహన ప్రియ కలెక్టర్ కు ఫిర్యాదు చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments