Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొరుగింటి బాలికపై 4 నెలలుగా అత్యాచారం.. గర్భం రావడంతో..

Webdunia
బుధవారం, 1 జులై 2020 (23:04 IST)
కరోనా వంటి వ్యాధులు భయపెడుతున్నా.. కామాంధుల అకృత్యాలు ఆగట్లేదు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై ఆగడాలు పెచ్చరిల్లిపోతున్నాయి. వయోబేధం లేకుండా కామాంధుడు విరుచుకుపడుతున్నారు. తాజాగా 14 ఏళ్ల యువతిపై పొరుగింటి 14 ఏళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన యూపీలోని కాన్పూర్‌లో చోటుచేసుకుంది.
 
నాలుగు నెలల పాటు బాలికపై బాలుడు అత్యాచారానికి పాల్పడటంతో.. ప్రస్తుతం బాలిక గర్భం దాల్చింది. ఈ ఘటనపై తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో అక్రమంగా ఇంట్లోకి ప్రవేశించే ఆ బాలుడు.. బాలికపై అఘాయిత్యానికి పాల్పడేవాడని పోలీసుల విచారణలో తేలింది. 
 
అయితే కడుపునొప్పి కారణంగా బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లడంతో ఈ అఘాయిత్యం వెలుగులోకి వచ్చింది. వైద్యులు బాలిక గర్భంగా వున్నట్లు నిర్ధారించారు. ఇక పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments