Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాడు మనిషి కాదు పశువు... గోవుతో కామవాంఛ తీర్చుకున్నాడు...

వేదభూమిగా పరిగణించే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఓ యువకుడు అత్యంతహీనంగా ప్రవర్తించాడు. దైవంగా భావించి పూజించే గోవు (ఆవు)తో సెక్స్ చేసి.. నిజంగానే పశువులా నడుచుకున్నాడు. కామంతో కళ్లు మూసుకుపోయిన ఈ కామాంధుడు చ

Webdunia
శుక్రవారం, 4 ఆగస్టు 2017 (08:43 IST)
వేదభూమిగా పరిగణించే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఓ యువకుడు అత్యంతహీనంగా ప్రవర్తించాడు. దైవంగా భావించి పూజించే గోవు (ఆవు)తో సెక్స్ చేసి.. నిజంగానే పశువులా నడుచుకున్నాడు. కామంతో కళ్లు మూసుకుపోయిన ఈ కామాంధుడు చేసిన పనికి స్థానికులంతా తీవ్ర ఆగ్రహోద్రుక్తులయ్యారు. ఈ కామపిశాచిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ బంద్ కూడా పాటించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో డెహ్రాడూన్‌కు సమీపంలో ఉన్న పౌరీ జిల్లా సత్పులి పట్టణానికి చెందిన 23 ఏళ్ల యువకుడు స్థానికంగా ఫర్నిచర్ దుకాణం నిర్వహిస్తున్నాడు. అయితే, ఈ యువకుడికి కామంతో కళ్లు మూసుకుపోయాయి. దీంతో తన ఫర్నీచర్ దుకాణం పక్కనే ఉన్న రోడ్డుపై పడుకుని ఉన్న ఆవుతో సెక్స్ చేశాడు. ఈ విషయాన్ని చూసిన ఇరుగుపొరుగువారి ద్వారా ఈ అసహజ శృంగార విషయం ఊరంతా క్షణాల్లో వ్యాపించిపోయింది. 
 
దీంతో ఏబీవీపీ, భజరంగ్ దళ్ కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి నిందితుడిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అంతేనా కామాంధుడిపై తక్షణం చర్యలు తీసుకోవాలంటూ బంద్‌ పాటించారు. దీంతో పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు అదనపు బలగాలను మోహరించారు. మరోవైపు ఆవుతో సెక్స్ జరిపినట్టు పశువైద్య పరీక్షల్లో తేలింది. దీంతో నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 377 కింద (అసహజ శృంగారం) కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

రవి బస్రూర్ చేసిన వీర చంద్రహాస ట్రైలర్ లాంచ్ చేసిన విశ్వక్ సేన్

కుబేర లో దేవ గా ధనుష్ పాత్ర 23 సంవత్సరాల కెరీర్ లో హైలైట్ కానుందా !

లెట్స్ సెల్యూట్ ద ఇండియన్ ఆర్మీ - ఈ ఏడాది వెరీ మెమరబుల్ ఇయర్ : నాని

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం