Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖైదీ నెం.9234: చిన్నమ్మ జైలు మెనూలో 2 చపాతీలు, రైస్, రాగిముద్ద, సాంబార్- రోజుకి రూ.50 వేతనం

బెంగళూరు కోర్టులో చిన్నమ్మ లొంగిపోయారు. ఆపై పరప్పణ అగ్రహారం జైలుకు తరలించారు. జైలులో శశికళ నెంబర్ 10711 కాగా, ఇళవరసి- 10712 ను కేటాయించారు. ఐతే, ఈ నెంబర్లు కేటాయించిన కొద్దిసేపటికే మళ్లీ మార్చేశారు. శ

Webdunia
గురువారం, 16 ఫిబ్రవరి 2017 (10:10 IST)
బెంగళూరు కోర్టులో చిన్నమ్మ లొంగిపోయారు. ఆపై పరప్పణ అగ్రహారం జైలుకు తరలించారు. జైలులో శశికళ నెంబర్ 10711 కాగా, ఇళవరసి- 10712 ను కేటాయించారు. ఐతే, ఈ నెంబర్లు కేటాయించిన కొద్దిసేపటికే మళ్లీ మార్చేశారు. శశికళకు ఖైదీ నెంబర్ 9234 ,ఇళవరసికి ఖైదీ నెంబర్‌ 9235, సుధాకరన్‌కు ఖైదీ నెంబర్‌ 9236గా కేటాయించారు. వున్నట్టుండి నెంబర్లు ఎందుకు మార్చారనేది సస్పెన్స్‌గా మిగిలిపోయింది. 
 
అయితే చిన్మమ్మకు లక్కీ నెంబర్ 9. అది ఆమెకి ఇష్టమైనదని ఆమె ఫ్యాన్స్ చెబుతున్నారు. శశికళ, ఇళవరిసికి ఒకే గది కాగా, సుధాకరన్‌కు మరొకటి కేటాయించారు. చిన్నమ్మకు ఫుడ్ మెనూ విషయానికొస్తే.. రాత్రి వేళ రెండు చపాతీలు, 200 గ్రాముల రైస్, లేదా రాగిముద్ద, 150 మిల్లీలీటర్ల సాంబారు. అలాగే రోజూ 50 రూపాయల వేతనంతో పనిచేయాల్సి వుంటుంది. ఆదివారం నుంచి ఆమె ఎంచుకున్న పనిని చేయొచ్చు. 
 
ఇంకాగా గతంలో జయమ్మ, శశి ఇదే జైలులో ఉన్నప్పుడు అగర్‌బత్తీలు, కొవ్వొత్తులు తయారు చేశారు. శశికళ ఇప్పుడు కూడా ఇదే డ్యూటీని ఎంచుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక చిన్నమ్మ జైలు దుస్తులనే ధరిస్తారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments