Webdunia - Bharat's app for daily news and videos

Install App

సురేశ్ ప్రభు పాలనలోనే అధిక రైలు ప్రమాదాలు... అందుకే రాజీనామా?

కేంద్ర రైల్వే శాఖామంత్రి సురేష్ ప్రభు తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అయితే, ఈ రాజీనామాకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆమోదముద్ర వేయలేదు. అయితే, సురేష్ ప్రభు రాజీనామాకు బలమైన కారణం ఉంది.

Webdunia
గురువారం, 24 ఆగస్టు 2017 (13:44 IST)
కేంద్ర రైల్వే శాఖామంత్రి సురేష్ ప్రభు తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అయితే, ఈ రాజీనామాకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆమోదముద్ర వేయలేదు. అయితే, సురేష్ ప్రభు రాజీనామాకు బలమైన కారణం ఉంది. 
 
ఎందుకంటే.. 2014 న‌వంబ‌ర్‌లో రైల్వేమంత్రిగా సురేశ్ ప్ర‌భు బాధ్య‌త‌లు చేప‌ట్టారు. 2016-17లో ద‌శాబ్దంలోనే అత్య‌ధికంగా 193 మంది ప్ర‌యాణికులు రైలు ప్ర‌మాదాల వ‌ల్ల మ‌ర‌ణించారు. ఈ మ‌ధ్య జ‌రిగిన ముజ‌ఫ‌ర్‌న‌గ‌ర్ ప్ర‌మాద మృతుల‌తో క‌లిపి మొత్తం 249 మంది ప్ర‌యాణికులు సురేశ్ ప్ర‌భు హ‌యాంలో ప్రాణాలు కోల్పోయారు. 
 
యూపీఏ చివ‌రి మూడేళ్ల పాల‌న‌లో 157 ప్ర‌మాదాల్లో 84 మంది మ‌ర‌ణించారు. వీరిలో 2011-12లోనే 73 మంది మృత్యువాత ప‌డ్డారు. అలాగే గ‌డ‌చిన మూడేళ్ల‌లో జ‌రిగిన 207 ప్ర‌మాదాల్లో దాదాపు 1,135 మంది మ‌ర‌ణించిన‌వారు, గాయ‌ప‌డిన‌వారు ఉన్నారు. 
 
ఇదిలావుండగా త‌మ హయాంలో రైల్వే భ‌ద్ర‌త పెరిగిన‌ట్లు, అందుకు యూపీఏ వారి కంటే ఎక్కువ డ‌బ్బు ఖ‌ర్చుపెట్టిన‌ట్లు రైల్వే మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీనికి మ‌ద్ద‌తుగా అధికారిక నివేదిక కూడా విడుద‌ల చేసింది. కానీ అందులో రైలు ప్ర‌మాదాలు, వాటి వ‌ల్ల మ‌రణించిన వారి సంఖ్య‌ను పేర్కొన‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ సినిమాటోగ్రఫర్‌గా కుశేందర్ రమేష్ రెడ్డి‌

Deverakonda: నా మాటలు తప్పుగా అర్థం చేసుకున్నారు : విజయ్ దేవరకొండ

'రెట్రో' ఆడియో రిలీజ్ వేడుకలో నోరు జారిన విజయ్ దేవరకొండ.. వివరణ ఇస్తూ నేడు ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments