Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోదరుడు ఎదుటే అతడి చెల్లెలిపై అత్యాచారం చేసిన కామాంధుడు

సోదరుడి ఎదుటే అతడి సోదరిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. వివరాల్లోకి వెళితే... ముజఫర్ నగర్‌కు చెందిన 23 ఏళ్ల యువతి తన సోదరుడికి మతిస్థిమితం లేకపోవడంతో అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడ అతడిని పరీక్షించిన వైద్యుడు కొన్ని మందులు రాసి వాటి

Webdunia
శనివారం, 10 ఫిబ్రవరి 2018 (14:25 IST)
సోదరుడి ఎదుటే అతడి సోదరిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. వివరాల్లోకి వెళితే... ముజఫర్ నగర్‌కు చెందిన 23 ఏళ్ల యువతి తన సోదరుడికి మతిస్థిమితం లేకపోవడంతో అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడ అతడిని పరీక్షించిన వైద్యుడు కొన్ని మందులు రాసి వాటిని వాడమని చెప్పాడు. దీనితో మందులు తీసుకునేందుకు సోదరుడిని తీసుకుని వెళ్తుండగా అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడు తన మోటారు బైకుపై ఎక్కితే మందులు షాపు వద్ద వదిలిపెడ్తానని చెప్పాడు. 
 
అతడి మాటలు నమ్మిన యువతి తన సోదరుడితో సహా అతడి మోటారు బైకుపై ఎక్కింది. అలా తన వాహనంపై ఎక్కించుకున్న యువకుడు కొంతదూరం వెళ్లాక బైకును మరో రూట్లోకి తరలించాడు. అలా ఎందుకు వెళ్తున్నావని యువతి ప్రశ్నించగా అటు వెళ్తే షార్ట్ రూట్ అంటూ నమ్మించి కొంతదూరం వెళ్లాక బైకును ఆపి ఆమెపై అత్యాచారం చేశాడు. ఆమె సోదరుడికి మతిస్థిమితం లేకపోవడంతో అతడు అలా చూస్తూ వుండిపోయాడు. అఘాయిత్యం చేసిన కామాంధుడు, విషయాన్ని ఎవరికైనా చెప్తే చంపేస్తానంటూ బెదిరించాడు. ఐతే బాధితురాలు విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

తర్వాతి కథనం
Show comments