Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్ పార్టీలో వైకాపా విలీనం.. డికె శివ కుమార్‌కు జగన్ కలిశారా?

సెల్వి
సోమవారం, 1 జులై 2024 (13:58 IST)
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదురైన నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి తన పార్టీని భారత జాతీయ కాంగ్రెస్‌లో విలీనం చేయాలని యోచిస్తున్నట్లు గత కొన్ని రోజులుగా పుకార్లు వినిపిస్తున్నాయి. 
 
కేసుల భయం కారణంగా ఇప్పటికే కర్ణాటకలోని కాంగ్రెస్ నేతలతో చర్చలు జరిపారని టాక్. ఈ పుకార్లలో ఎటువంటి రుజువు లేనప్పటికీ, కొన్ని వార్తా పత్రికలు జగన్, కర్ణాటక డిప్యూటీ సిఎం డికె శివ కుమార్ ఫోటోను కూడా ప్రచురించాయి.
 
దీనిపై స్పందించిన డీకే శివ కుమార్ తాను జగన్ మోహన్ రెడ్డిని కలవలేదని, ప్రస్తుతం జరుగుతున్న పుకార్లను నమ్మవద్దని స్పష్టం చేశారు. జగన్ మోహన్ రెడ్డితో ఫేక్ ఫోటోలు ప్రచారం చేస్తున్నారని, వారి వాదనల్లో వాస్తవం లేదని డికె కన్నడలో రాశారు. జగన్ పులివెందులలో పర్యటించిన వెంటనే బెంగళూరులోని తన నివాసానికి వెళ్లడమే ఈ పుకార్లకు కారణంగా నిలిచాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తర్వాతి కథనం
Show comments