చిల్లీ చికెన్..?

Webdunia
శనివారం, 20 ఏప్రియల్ 2019 (11:04 IST)
కావలసిన పదార్థాలు: 
ఎముకల్లేని చికెన్ - అరకిలో
గుడ్డు - 1
మొక్కజొన్న పిండి - 2 స్పూన్స్
మైదాపిండి - ఒకటిన్నర స్పూన్ 
ధనియాల పొడి - అరస్పూన్
మిరియాల పొడి - స్పూన్
జీలకర్ర పొడి - స్పూన్
అల్లం వెల్లుల్లి ముక్కలు - 2 స్పూన్స్
టమోటా కెచప్ - అరకప్పు
పచ్చిమిర్చి - 2 స్పూన్స్
కారం - సరిపడా
నీళ్లు - 1 కప్పు
ఉప్పు - సరిపడా
నూనె - తగినంత.
 
తయారీ విధానం:
ముందుగా చికెన్ ముక్కలకు గుడ్డుసొన, మిరియాల పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరంమసాలా పొడి, మొక్కజొన్న పిండి, మైదాపిండి, కారం వేసి బాగా కలుపుకోవాలి. ఇలా చేసిన మిశ్రమాన్ని ఓ గంటపాటు అలానే ఉంచుకోవాలి. ఆ తరువాత బాణలిలో నూనెను వేడిచేసి ఎర్రగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే నూనెలో అల్లంవెల్లుల్లి ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసి వేగిన తరువాత టమోటా కెచప్, వేయించిన చికెన్ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. అవసరం అనుకుంటే కొద్దిగా నీరు చల్లి కాసేపు వేయించుకుంటే సరిపోతుంది. అంతే టేస్టీ టేస్టీ చిల్లీ చికెన్ రెడీ. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Sarpanch Post: ఆమెను వివాహం చేసుకున్నాడు.. సర్పంచ్ పదవికి పోటీ చేయించాడు..

సీనియర్ ఐఏఎస్ అధికారి కుమార్తె పెళ్లైన కొన్ని నెలలకే ఆత్మహత్య.. ఏమైంది?

షాక్, పానీపూరీ తినేందుకు నోరు బాగా తెరిచింది, దవడ ఎముక విరిగింది (video)

Monkeys: వరంగల్, కరీంనగర్‌లలో కోతులు.. తరిమికొట్టే వారికే ఓటు

భయానకం, సింహం డెన్ లోకి వెళ్లిన వ్యక్తిని చంపేసిన మృగం (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నువ్వు ఇల్లు కట్టుకోవడానికి వేరే వాళ్ల కొంప కూలుస్తావా? పూనమ్ కౌర్ ట్వీట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

తర్వాతి కథనం
Show comments