టెస్టీ టేస్టీ ఎగ్ ఫ్రై..?

Webdunia
బుధవారం, 13 మార్చి 2019 (11:34 IST)
కావలసిన పదార్థాలు:
ఉడికించిన గుడ్లు - 4
ఉల్లిపాయలు - 1 కప్పు
టమోటాలు - 1 కప్పు
స్ప్రింగ్ ఆనియన్స్ - 1 కప్పు
పచ్చిమిర్చి - 5
కారం - అరస్పూన్
జీలకర్ర - అరస్పూన్
ధనియాల పొడి - అరస్పూన్
వెల్లుల్లి రెబ్బలు - 4
ఉప్పు - సరిపడా
నూనె - తగినంత.
 
తయారీ విధానం:
ముందుగా టమోటాలు, వెల్లుల్లి మిక్సీ జార్‌లో వేసి కొద్దిగా నీరు పోసి మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. ఆపై బాణలిలో నూనె వేడిచేసి అందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేయాలి. ఆ తరువాత టమోటా మిశ్రమాన్ని వేసి కాసేపు వేయించి అందులో పసుపు, కారం, ధనియాల పొడి కలిపి బాగా వేయించుకోవాలి. ఈ మిశ్రమంలో కట్ చేసి పెట్టుకున్న గుడ్డును వేసి రుచికి సరిపడా ఉప్పు వేసి మెుత్తం మిశ్రమాన్ని వేగించాలి. చివరగా కొత్తిమీర తరుగును చల్లుకుంటే.. టేస్టీ అండ్ హెల్తీ ఎగ్ ఫ్రై రెడీ. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అరుణాచలం మోక్షమార్గంలో ఇరుక్కుని ప్రాణాలు కోల్పోతున్న భక్తులు, ఆలయం ఆంక్షలు, వీడియో

ఢిల్లీ నీట్ నిరసనల కేసు: మైనర్లు, నేరాభియోగాలు లేనివారిని వదిలేయండి: సుప్రీంకోర్టు

Rahul Gandhi : ఇర్ఫాన్‌ను కలిసిన రాహుల్ గాంధీ- వీడియో వైరల్

అయ్యా, మా పరిస్థితి ఏంటి? స్కూల్లో పోరగాడు షేమ్ అయితుండు: సీఎం రేవంత్‌కి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు

అలలతో పోరాడి బాలుడిని లైఫ్ గార్డ్.. రాకాసి అలలతో పోరాడి.. (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal : విశాల్ హీరో, దర్శకుడిగా చేస్తున్న చిత్రం మకుటం నుంచి సాంగ్ రిలీజ్

దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే చిత్రం శ్రీ శ్రీ నుంచి రొమాంటిక్ సాంగ్ రిలీజ్

రవి మోహన్- ఆర్తి విడాకులు.. రూ.40లక్షలు కుదరదు.. భరణంగా రూ.3లక్షలు.. కోర్టు

చిరంజీవిగారు అభినందించడం చాలా హ్యాపీగా ఉంది - శ్రీకాంత్

Srinidhi Shetty: వెంకటేష్ ను చిరునవ్వుతో పడేసి భర్తగా పొందిన శ్రీనిధి శెట్టి

తర్వాతి కథనం
Show comments