Webdunia - Bharat's app for daily news and videos

Install App

టేస్టీ టేస్టీ మటన్ ఫ్రై..?

Webdunia
సోమవారం, 25 ఫిబ్రవరి 2019 (10:18 IST)
కావలసిన పదార్థాలు:
మటన్ - అరకిలో
వెల్లుల్లి రెబ్బలు - 10
పసుపు - 1 స్పూన్
గరంమసాలా - 1 స్పూన్
పెరుగు - 1 కప్పు
పలావు ఆకులు - 2
ఆవనూనె - 1 కప్పు
అల్లం తురుము - 1 స్పూన్
ఉప్పు - సరిపడా.
 
తయారీ విధానం:
ముందుగా పెరుగును బాగా గిలకొట్టాలి. ఆపై మటన్ ముక్కలలో స్పూన్ నూనె, పసుపు, ఉప్పు, పెరుగు వేసి రెండుగంటలు నాననివ్వాలి. ఆ తరువాత బాణలిలో నూనె వేడిచేసి అందులోనే అల్లం, వెల్లుల్లి, పలావు ఆకులు వేసి నిమిషం పాటు వేయించాలి. తరువాత మటన్ ముక్కలు వేసి సిమ్‌లో ఉంచి ఉడికించుకోవాలి. చివరగా గరంమసాలా వేసి కలిపి దించేయాలి. అంతే మటన్ ఫ్రై రెడీ. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

విమానం గాల్లో ఎగురుతూ వుండగా భారతీయుడికి ఆస్తమా, కన్నుమూత

సీబీఎస్ఈ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న ఎస్వీఐఎస్ అండర్-14 బాలుర జట్టు

వందేభారత్ రైలు ఢీకొని యువకుడు మృతి.. రీల్స్ చూస్తూ.. బైకుకు తోసుకొచ్చాడా?

రోడ్డు ప్రమాదంలో వరంగల్ సర్పంచ్ మృతి... భర్త రవీందర్ పరిస్థితి విషమం

జార్ఖండ్: రూ. 2.20 కోట్ల రివార్డు.. సీపీఐ మావో నేత ఆకాష్ లొంగుబాటు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments