Webdunia - Bharat's app for daily news and videos

Install App

17-08-2018 - శుక్రవారం మీ రాశి ఫలితాలు.. మొండి బాకీలు వసూళ్లవుతాయ్..

మేషం: రావలసిన మెుండి బాకీలు సైతం వసూలు కాగలవు. ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనస్థత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. ఉద్యోగ, వ్యాపారులకు అధికారుల ను

Webdunia
శుక్రవారం, 17 ఆగస్టు 2018 (09:27 IST)
మేషం: రావలసిన మెుండి బాకీలు సైతం వసూలు కాగలవు. ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనస్థత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. ఉద్యోగ, వ్యాపారులకు అధికారుల నుండి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. ప్రయాణాల్లో అసౌకర్యానికి లోనవుతారు.
 
వృషభం: విద్యార్థులు ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. విదేశీయానం కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. ఉద్యోగస్తులు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా మెలగవలసి ఉంటుంది. మీ అలవాట్లు, బలహీనతలు అదుపులో ఉంచుకోవడం మంచిది.  
 
మిధునం: సన్నిహితుల సలహాలు, హితోక్తులు మీ పై మంచి ప్రభావం చూపుతాయి. స్థిరాస్తి క్రయవిక్రయాలకు సంబంధించిన వ్యవహారాలలో మెళకువ అవసరం. స్త్రీలకు అన్ని విధాలా శుభదాయకం. ఉద్యోగస్తులు తోటివారి కారణంగా అధికారులతో మాటపడక తప్పదు. ముఖ్యుల ఆరోగ్యం మిమ్ములను నిరాశ పరుస్తుంది. 
 
కర్కాటకం: గృహంలో మార్పులు వాయిదా పడుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయ. అవివాహితులకు అనుకున్న సంబంధాలు నిశ్చయం కావడంతో వారిలో పలు ఆలోచనలు చోటుచేసుకుంటాయి. స్త్రీలకు బంధువర్గాల నుండి ఆహ్వానాలు అందుతాయి. విద్యార్థినులకు ఇంజనీరింగ్, టెక్నికల్ రంగాల్లో అవకాశం లభిస్తుంది. 
 
సింహం: శుభకార్యం చేయాలనే ఆలోచన స్పురిస్తుంది. స్త్రీలకు పనిభారం అధికమవుతుంది. వ్యాపారాభివృద్ధకి చేపట్టిన ప్రణాళికలు సత్పలితాలనివ్వగలవు. ఓర్పు, నేర్పులతో మీరు అనుకున్నది సాధిస్తారు. రావలసిన మెుండి బాకీలు సైతం వసూలు కాగలవు. కొంతమంది మీ యత్నాలను నీరుగార్చేందుకు యత్నిస్తారు. 
 
కన్య: ఎప్పటి నుండో వాయిదా పడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభించాలనే ఆలోచన స్పురిస్తుంది. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగస్తుల శ్రమకు, నైపుణ్యతకు మంచి గుర్తింపు లభిస్తుంది. భాగస్వామిక చర్చలు అర్థాంతంగా ముగుస్తాయి. ఆత్మీయులు ఆపద సమయంలో అండగా నిలుస్తారు.
 
తుల: పాత మిత్రుల ద్వారా అందిన ఒక సమాచారం మీకెంతో ఉపకరిస్తుంది. ట్రాన్స్‌పోర్ట్, ఆటోమోబైల్, మెకానికల్ రంగాల వారికి పురోభివృద్ధి. అనుకోని ఖర్చులు, ఇతరత్రా సమస్యల వలన మానసిక ప్రశాంతత లోపిస్తుంది. స్త్రీలు దైవ, పుణ్య కార్యల్లో పాల్గొంటారు. కోర్టు వ్యవహారాలు, భూ వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.  
 
వృశ్చికం: రిప్రజెంటేటివ్‌లకు, ఉపాధ్యాయులకు సదవకాశాలు లభిస్తాయి. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. గత కొంత కాలంగా వేధిస్తున్న సమస్యలు పరిష్కారమవుతాయి. కొత్త పెట్టుబడులు పెట్టునపుడు మెళకువ వహించండి. మాటలతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. పాత మెుండి బాకీలు వసూలవుతాయి.  
 
ధనస్సు: అన్ని వ్యవహారాల్లో జయం లభిస్తుంది. సంఘంలో మీ మాటపై నమ్మకం, గౌరవం పెరుగుతాయి. వృత్తులు వారి శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఉద్యోగస్తులకు కోరుకున్న చోటికి బదిలీ, ప్రమోషన్ వంటి శుభపరిణామాలుంటాయి. కొంతమంది మీ నుండి ధనసహాయం లేక ఇతరత్రా సాయం అర్ధిస్తారు. 
 
మకరం: పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కుంటారు. ఉద్యోగస్తులకు ప్రయాణాలలో ఎక్కువ చికాకులు ఇబ్బందులను ఎదుర్కుంటారు. మీ ఆలోచనలు గోప్యంగా ఉంచి ఎదుటివారి తత్వాన్ని గమనించండి. నిరుద్యోగులకు అవకాశాలు కొన్ని తృటిలో తప్పిపోతాయి. ఏవైనా చిన్న చిన్న సమస్యలు తలెత్తినా తాత్కాలికమేనని గ్రహించండి.  
 
కుంభం: పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కుంటారు. ఉద్యోగస్తులకు ప్రయాణాలలో ఎక్కువ చికాకులు ఇబ్బందులను ఎదుర్కుంటారు. మీ ఆలోచనలు గోప్యంగా ఉంచి ఎదుటివారి తత్వాన్ని గమనించండి. నిరుద్యోగులకు అవకాశాలు కొన్ని తృటిలో తప్పిపోతాయి. ఏవైనా చిన్న చిన్న సమస్యలు తలెత్తినా తాత్కాలికమేనని గ్రహించండి. 
 
మీనం: ఉమ్మడి ఆర్థిక వ్యవహారాల్లో మాటపడవలసి వస్తుంది. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అనుకూలిస్తాయి. స్త్రీలకు అసహానం, నిరుత్సాహం, ఏ విషయం పట్ల ఆసక్తి ఉండకపోవడం వంటి చికాకులు ఎదురవుతాయి. మీ ఏమరుపాటు వలన విలువైన వస్తువులు చేజార్చుకుంటారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Balochistan: బలూచిస్తాన్‌లో 14మంది పాకిస్థాన్ సైనికులు మృతి.. బాధ్యత వహించిన బీఎల్ఏ (video)

Malala Yousafzai: భారతదేశం-పాకిస్తాన్ దేశాలు సంయమనం పాటించాలి.. మలాలా యూసఫ్ జాయ్

Operation Sindoor impact: పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకుంటుంది.. ఈ యుద్ధాన్ని చివరి వరకు తీసుకెళ్తాం

Rahul Gandhi: రాహుల్ గాంధీ పార్లమెంటరీ సభ్యత్వం సవాలు- పిటిషన్ కొట్టివేత

India: 25 వైమానిక మార్గాలను నిరవధికంగా మూసివేసిన భారత్

అన్నీ చూడండి

లేటెస్ట్

04-05-2025 ఆదివారం దినఫలితాలు - రుణ విముక్తులవుతారు...

04-05-2025 నుంచి 10-05-2025 వరకు ఫలితాలు - శ్రమిస్తేనే కార్యం నెరవేరుతుంది...

Jupiter Transit 2025: మే 14వ తేదీన గురు పరివర్తనం- కన్యారాశికి 75 శాతం సంతోషం-80 శాతం ఆదాయం

TTD: యాత్రికుల కోసం వాట్సాప్ ఆధారిత ఫీడ్‌బ్యాక్ వ్యవస్థ..టీటీడీ

03-05-2025 శనివారం దినఫలితాలు - వ్యూహాత్మకంగా అడుగులేస్తారు...

తర్వాతి కథనం
Show comments