Webdunia - Bharat's app for daily news and videos

Install App

23-07-2018 - సోమవారం మీ రాశి ఫలితాలు.. సర్దుబాటు ధోరణితోనే పరిస్థితులు?

మేషం: ఆర్ధికంగా ఒక అడుగు ముందుకు వేస్తారు. స్త్రీలు దైవ కార్యక్రమాల్లో అందరినీ ఆకట్టుకుంటారు. వృత్తిపరంగా ప్రముఖులతో పరిచయాలు ఏర్పడుతాయి. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ప్రభుత్వ రంగ సంస్థలలో వారికి

Webdunia
సోమవారం, 23 జులై 2018 (10:11 IST)
మేషం: ఆర్ధికంగా ఒక అడుగు ముందుకు వేస్తారు. స్త్రీలు దైవ కార్యక్రమాల్లో అందరినీ ఆకట్టుకుంటారు. వృత్తిపరంగా ప్రముఖులతో పరిచయాలు ఏర్పడుతాయి. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ప్రభుత్వ రంగ సంస్థలలో వారికి అశాంతి, చికాకులు అధికం కాగలవు. హోల్‌సేల్ వ్యాపారులకు కొత్త సమస్యలు తలెత్తే సూచలున్నాయి.
 
వృషభం: స్టేషనరీ, ప్రింటింగ్, ఫ్యాన్సీ వ్యాపారస్తులకు అనుకున్నంత సంతృప్తికానరాదు. ఏదైనా అమ్మాలన్న ఆలోచన క్రియారంలో పెడితే జయం చేకూరుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. స్త్రీలకు, నడుము, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. బంధుమిత్రులను కలుసుకుంటారు. 
 
మిధునం: ప్రైవేటు సంస్థల్లో వారికి తోటివారి నిర్లక్ష్యం వలన సమస్యలు తలెత్తగలవు. లిటిగేషన్ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. ఉద్యోగస్తుల సమర్థతకు గుర్తింపు, ప్రతిఫలం లభిస్తుంది. పోస్టల్, కొరియర్ రంగాల్లో వారికి చికాకులు తలెత్తుతాయి. ఉపాధ్యాయులు, మార్కెట్ రంగాలవారికి సదవకాశాలు లభిస్తాయి. 
 
కర్కాటకం: కుటుంబీకుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. బ్యాంకు పనుల్లో ఆలస్యం ఆందోళన కలిగిస్తుంది. సన్నిహితుల సలహాలు, హితోక్కులు మీపై మంచి ప్రభావం చూపుతాయి. రక్షక భటులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. వృత్తులు, క్యాటరింగ్ పనివారలకు అన్ని విధాలా కలిసిరాగలదు. 
 
సింహం: స్త్రీలకు విదేశీ వస్తువులపై మక్కువ పెరుగుతుంది. ఓర్పు, సర్దుబాటు ధోరణితోనే పరిస్థితులు సర్దుకుంటాయి. మీ సంతానం శుభకార్యల రీత్యా అధిక ధనం వ్యయం చేస్తారు. ముఖ్యమైన సంప్రదాయలు పాటిస్తారు. ప్రింటింగ్, ఎలక్ట్రానిక్, మీడియా వారికి మిశ్రమ ఫలితం. ఉద్యోగస్తులు అధికారుల ప్రాపకం సంపాదిస్తారు. 
 
కన్య: డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. బంధువుల రాకవలన పనులు కార్యక్రమాలు వాయిదా వేసుకోవలసి వస్తుంది. అన్ని రంగాలలోని స్త్రీలకు చాలా యోగప్రదంగా ఉండగలదు. కీడు తలపెట్టే స్నేహానికి దూరంగా ఉండండి. మీ శ్రీమతి సలహా పాటించడం వలన ఒక సమస్య నుండి గట్టెక్కుతారు. 
 
తుల: రాజకీయనాయకులు సభలు, సమావేశాల్లో అందరినీ ఆకట్టుకుంటారు. ప్రయాణాలు వాయిదా పడుతాయి. మీ లక్ష్యసాధనకు కృషి, పట్టుదల ముఖ్యమని గమనించండి. స్త్రీలకు తల, నరాలు, ఎముకలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. చిట్స్, ఫైనాన్స్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. 
 
వృశ్చికం: పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. మీ అలవాట్లు, బలహీనతలు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. సినిమా రంగాల్లో వారికి సంతృప్తి కానవస్తుంది. బ్యాంకు వ్యవహారాలు చికాకు కలిగిస్తాయి. ఆలయాలను సందర్శిస్తారు. పెద్దల ఆరోగ్య విషయాల్లో ప్రతికూలంగా ఉంటుంది.  
 
ధనస్సు: మార్కెటింగ్, ప్రైవేటు, పత్రికా రంగంలోనివారి శ్రమకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. నిరుద్యోగులలో నూతనోత్సహం చోటుచేసుకుంటుంది. ఇతరుల కుటుంబ విషయాలలో తలదూర్చి సమస్యలను తెచ్చుకోకండి. ఆకస్మికంగా దూరప్రయాణాలు వాయిదా పడుతాయి. 
 
మకరం: స్త్రీలకు అలంకారాలు, గృహోపరకణాల పట్ల మక్కువ పెరుగుతుంది. ఏ విషయంలోను హామీ ఇవ్వకుండా లౌక్యంగా దాటవేయండి. వ్యాపారాల్లో నిలదొక్కుకోవడానికి బాగా శ్రమించాలి. మతిమరుపు పెరగడం వలన విద్యార్థులకు ఆందోళన పెరుగుతుంది. జీవిత భాగస్వామ్య సలహాలను పాటించండి. 
 
కుంభం: ఆర్ధిక వ్యవహారాలు గోప్యంగా ఉంచడం క్షేమదాయకం. మీ సంతానంతో దైవ, సేవా, పుణ్య కార్యక్రమాలలో పాల్గొంటారు. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. ఖర్చులు అదుపుకోకపోగా మరింత ధనవ్యయం అవుతుంది. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల్లో వారికి శ్రమాధిక్యత తప్పదు. 
 
మీనం: ఆశయ సాధనే అత్యున్నత లక్ష్యంగా బాధ్యతగా భావించాలి. నూతన వ్యక్తుల పరిచయం మీకు ఎంతో సంతృప్తినిస్తుంది. బంధువుల రాకతో ఊహించని ఖర్చులు అధికమవుతాయి. ఎప్పటి నుండో ఆగివున్న పనులు పునఃప్రారంభమవుతాయి. ఊహగానాలతో కాలం వ్యర్ధం చేసుకోకుండా సద్వినియోగం చేసుకోండి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Operation Sindoor impact: పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకుంటుంది.. ఈ యుద్ధాన్ని చివరి వరకు తీసుకెళ్తాం

Rahul Gandhi: రాహుల్ గాంధీ పార్లమెంటరీ సభ్యత్వం సవాలు- పిటిషన్ కొట్టివేత

India: 25 వైమానిక మార్గాలను నిరవధికంగా మూసివేసిన భారత్

రాగల 48 గంటల్లో పాకిస్తాన్ ముక్కలవుతుందా? పాక్ లోని బెలూచిస్తాన్ స్వతంత్ర దేశమవుతుందా?

పాకిస్తాన్ ప్రజల్లో యుద్ధ భయం: డబ్బు కోసం ATMల ముందు బారులు

అన్నీ చూడండి

లేటెస్ట్

04-05-2025 ఆదివారం దినఫలితాలు - రుణ విముక్తులవుతారు...

04-05-2025 నుంచి 10-05-2025 వరకు ఫలితాలు - శ్రమిస్తేనే కార్యం నెరవేరుతుంది...

Jupiter Transit 2025: మే 14వ తేదీన గురు పరివర్తనం- కన్యారాశికి 75 శాతం సంతోషం-80 శాతం ఆదాయం

TTD: యాత్రికుల కోసం వాట్సాప్ ఆధారిత ఫీడ్‌బ్యాక్ వ్యవస్థ..టీటీడీ

03-05-2025 శనివారం దినఫలితాలు - వ్యూహాత్మకంగా అడుగులేస్తారు...

తర్వాతి కథనం
Show comments