శుక్రవారం సాయంత్రం భార్యకు భర్త మల్లెపువ్వులు, స్వీట్లు కొనిపెడితే.. ఏం జరుగుతుంది?

సెల్వి
శుక్రవారం, 28 ఫిబ్రవరి 2025 (11:12 IST)
Sweets_Jasmine
శుక్రవారం నాడు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు. శుక్రవారం సాయంత్రం పూజతో సిరిసంపదలు వెల్లివిరుస్తాయి. అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. శుక్రవారం సాయంత్రం దంపతులిద్దరూ కలిసి లక్ష్మీదేవి పూజలో పాల్గొన్నట్లైతే.. ఆ పూజ చేసినట్లైతే వైవాహిక బంధం సాఫీగా సాగిపోతుంది. 
 
లక్ష్మీదేవిని సంతృప్తి పరచాలంటే శుక్రవారం రాత్రి పడుకునే ముందు లక్ష్మీదేవి విగ్రహాన్ని లేదా చిత్రంలో మల్లెపూల సుగంధం లేదా మల్లెపూలను సమర్పించడం ద్వారా తల్లి అనుగ్రహం పొందవచ్చు. తద్వారా డబ్బుకు కొరత వుండదు. 
 
శుక్రవారం నాడు ఈశాన్య దిశలో నెయ్యితో దీపాన్ని వెలిగించడం ద్వారా సర్వశుభాలు జరుగుతాయి. అలాగే ఇంటి వద్దకు వచ్చే ఆవులకు శుక్రవారం మేత ఇవ్వడం చేస్తే సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి.  శుక్రవారం రోజు మీరు ఆహారం తీసుకునే ముందుకు నెయ్యి, బెల్లాన్ని కలిపిన ఆహారాన్ని ఆవుకు తినిపించండి. ఇలా చేయడం ద్వారా మీకు డబ్బు విషయంలో ఎలాంటి సమస్య ఉండదు. అంతేకాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా పొందుతారు.
 
ఇల్లాలిని ఇంటికి మహాలక్ష్మీగా పూజిస్తారు. లక్ష్మీ దేవి అనుగ్రహం పొందాలంటే శుక్రవారం సాయంత్రం పురుషులకు తమ సతీమణికి సువాసనతో కూడిన పువ్వులను, స్వీట్లను తెచ్చి పెట్టండి. ఫలితంగా ఆమె ఆనందిస్తే లక్ష్మీ దేవి అనుగ్రహం మీరు పొందుతారు. 
 
అంతేకాకుండా మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు తలెత్తవు. జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఏ ఇంట మహిళ సంతోషంతో మానసిక బలంతో వుంటుందో ఆ ఇంట మహాలక్ష్మీదేవి నివాసం వుంటుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వీడియో కాల్‌ చేసి.. లైవ్‌లో రైలు కింద పడి ఆత్మహత్య

వాటర్ బిల్లు కట్టలేదని బెదిరించారు.. రూ. 4.19 లక్షలు పోగొట్టుకున్న బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి

బాలిక నోట్లో పెన్ క్యాప్ పెట్టి నీళ్లు పోసిన సాటి విద్యార్థినిలు... తర్వాత ఏం జరిగింది?

తల్లి క్షణికావేశం - పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు...

July 07, 2026: తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుందంటే?

అన్నీ చూడండి

లేటెస్ట్

07-07-2026 మంగళవారం ఫలితాలు - కార్యసిద్ధి, ధనయోగం ఉన్నాయి.. ఏ రాశికి?

జూలై 7, 2026: కాలాష్టమి.. తేనె రాసిన జిల్లేడు ఆకులు.. నైవేద్యంగా రెండు గులాబ్‌జామూన్‌లు..?

06-07-2026 సోమవారం ఫలితాలు - ఆర్థికలావాదేవీలతో సతమతమవుతారు...

05-07-2026 ఆదివారం ఫలితాలు- ఎవరినీ అతిగా నమ్మవద్దు

05-07-2026 నుంచి 11-07-2026 వరకు ఫలితాలు - కొత్త సమస్య తలెత్తే ఆస్కారం..?

తర్వాతి కథనం
Show comments