Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూన్ 2 మీ రాశి ఫలితాలు... మీ శ్రీమతి సలహాలు...

మేషం: మీ శ్రీమతి సలహాలు, సూచనలు పాటించడం క్షేమదాయకం. రిప్రడజెంటేటివ్‌లు తమ టార్గెట్లను అతికష్టం మీద పూర్తిచేస్తారు. బంధువుల రాకతో గృహంలో కొత్త ఉత్సాహం, సందడి చోటుచేసుకుంటాయి. చిట్స్, ఫైనాన్సు, బ్యాంకింగ్ రంగాల వారికి ఖాతాదారులతో సమస్యలు అధికమవుతాయి.

Webdunia
శనివారం, 2 జూన్ 2018 (10:53 IST)
మేషం: మీ శ్రీమతి సలహాలు, సూచనలు పాటించడం క్షేమదాయకం. రిప్రడజెంటేటివ్‌లు తమ టార్గెట్లను అతికష్టం మీద పూర్తిచేస్తారు. బంధువుల రాకతో గృహంలో కొత్త ఉత్సాహం, సందడి చోటుచేసుకుంటాయి. చిట్స్, ఫైనాన్సు, బ్యాంకింగ్ రంగాల వారికి ఖాతాదారులతో సమస్యలు అధికమవుతాయి.
 
వృషభం: ప్రింటింగ్ రంగాల వారికి శ్రమాధిక్యత మినహా ఆర్థిక సంతృప్తి అంతగా ఉండదు. సోదరిసోదరుల మధ్య పోరు అధికంగా ఉంటుంది. తలపెట్టిన పనులలో విఘ్నాలు, చీటికిమాటికి అసహనం ఎదుర్కుంటారు. ధనం ఎంత వస్తున్నా నిల్వ చేయలేకపోతారు. కోర్టు వాజ్యాలను ఉపసంహరించుకుంటారు. 
 
మిధునం: ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత అవసరం. చిన్న చిన్న విషయాలలో ఉద్రేకం మాని ఓర్పు, విజ్ఞతాయుతంగా వ్యవహరించవలసి ఉంటుంది. వసతి ఏర్పాట్లు విషయంలో చికాకులు ఎదురవుతాయి. అప్పుడప్పుడు పెద్దల ఆరోగ్యంలో సమస్యలు తలెత్తగలవు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు హాజరై విజయం పొందుతారు.
 
కర్కాటకం: స్థిరాస్తిని అమ్మడానికి చేసే యత్నాలు ఫలిస్తాయి. సినిమా, కళా రంగాల్లో వారికి ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. పాతమిత్రుల కలయికతో గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. గతంలో దొర్లిన పొరపాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్తపడండి. రాజకీయాలలోని వారికి సంఘంలో స్థాయి పెరుగుతుంది. 
 
సింహం: మీలోని బలహీనతలను తొలగించుకోవటంపై దృష్టి పెడతారు. ఎవరికైనా ధన సహాయం చేసినా తిరిగిరాజాలదు. దంపతుల మధ్య ఆసక్తికరమైన విషయాలు చర్చకు వస్తాయి. స్త్రీలకు స్వీయ ఆర్జనపట్ల ఆసక్తి, దానికి అనువైన పరిస్థితులు నెలకొంటాయి. ఒక విలువైన వస్తువు అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది.
 
కన్య: ప్రైవేటు సంస్థలలోవారు వారి అశ్రద్ధ, ఆలస్యాలవలన ప్రభుత్వ అధికారుల నుంచి చికాకులు ఎదుర్కుంటారు. రాజకీయనాయకులు తరచు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. స్థిరాస్తి క్రయవిక్రయాలకు సంబంధించిన వ్యవహారాలలో మెళకువ అవసరం. గృహంలో మార్పులు, చేర్పులు వాయిదాపడతాయి.  
 
తుల: కుటుంబంలో చికాకులు తొలగి ప్రశాంతత నెలకొంటుంది. పాత సంబంధ భాంధవ్యాలు మెరుగుపడుతాయి. ఏదైనా అమ్మకానికై చేయు యత్నం వాయిదా పడటం మంచిది. స్త్రీల అభిప్రాయాలకు వ్యతిరేకత ఎదురవుతుంది. విద్యుత్, ఎ.సి. కూలర్లు, మెకానికల్ రంగాల వారికి సంతృప్తి కానవస్తుంది.
 
వృశ్చికం: వృత్తి, వ్యాపారులకు సమస్యలెదురైనా ఆదాయానికి కొరవుండదు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. బంధువులతో అభిప్రాయభేదాలు తలెత్తుతాయి. ప్రముఖుల సిఫార్సుతో మీ పనులు సానుకూలమవుతాయి. మీ మాటకు సర్వత్రా మంచి స్పందన లభిస్తుంది. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. 
 
ధనస్సు: హోటల్, కేటరింగ్ రంగాల్లోవారు పనివారలతో ఇబ్బందులు ఎదుర్కుంటారు. బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెళకువ అవసరం. పదవులు, కొత్తబాధ్యతలు స్వీకరిస్తారు. చిన్ననాటి వ్యక్తుల కలయిక సంతోషం కలిగిస్తుంది. ఉపాధ్యాయులకు యాజమాన్యం నుండి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి.
 
మకరం: స్థిరాస్తికి సంబంధించిన చర్చలు సత్ఫలితాలనివ్వవు. చేతివృత్తుల వారికి ఓర్పు, నేర్పు ఎంతో అవసరం. అనవసపు వివాదాల్లో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి. బంధువుల కోసం ధనం విరివిగా వ్యయం చేయవలసివస్తుంది. నిరుద్యోగులు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా మెలగవలసి ఉంటుంది. 
 
కుంభం: ఆర్థికలావాదేవీలు, వ్యవహారాలు సమర్థంగా నిర్వహిస్తారు. వస్త్రవ్యాపారులు పనివారలను ఓకంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం అధికంగా ఉంటుంది. మిమ్ములను నిందించిన వారే మీ ఔన్నత్యాన్ని గుర్తిస్తారు. మీ అలవాట్లు, బలహీనతలు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం.
 
మీనం: రియల్ ఎస్టేట్, మార్కెట్ రంగాలవారికి ఒత్తిడి పెరుగుతుంది. దూరప్రయాణ ఏర్పాట్లలో నిమగ్నులై ఉంటారు. ప్రముఖులను కలుసుకుంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో మెళకువ అవసరం. ముక్కుసూటిగా పోయే మీ ధోరణి ఇబ్బందులకు దారితీస్తుంది. అకాల భోజనం, శారీరశ్రమ వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగారం ఆమె ఆస్తి... విడాకులు తీసుకుంటే తిరిగి ఇచ్చేయాల్సిందే : కేరళ హైకోర్టు

భర్త కళ్లెదుటే మహిళా డ్యాన్సర్‌ను అత్యాచారం చేసిన కామాంధులు

5 మద్యం బాటిళ్లు తాగితే రూ.10,000 పందెం, గటగటా తాగి గిలగిలా తన్నుకుంటూ పడిపోయాడు

రేపు ఏం జరగబోతుందో ఎవరికీ తెలియదు : ఫరూక్ అబ్దుల్లా

పాక్‌‍కు టమాటా ఎగుమతుల నిలిపివేత.. నష్టాలను భరించేందుకు భారత రైతుల నిర్ణయం!!

అన్నీ చూడండి

లేటెస్ట్

29-04-2015 మంగళవారం ఫలితాలు - లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం...

28-04-2025 సోమవారం ఫలితాలు - జూదాలు, బెట్టింగులకు పాల్పడవద్దు...

Weekly Horoscope: ఏప్రిల్ 27 నుంచి మే 3వరకు: ఈ వారం ఏ రాశులకు లాభం.. ఏ రాశులకు నష్టం

27-04-2015 ఆదివారం ఫలితాలు - ఉచితంగా ఏదీ ఆశించవద్దు

Sarva Pitru Amavasya 2025: ఏప్రిల్ 29న సర్వ అమావాస్య.. ఇవి చేస్తే పితృదోషాలుండవ్!

తర్వాతి కథనం
Show comments