సోమవారం నువ్వుల నూనెతో దీపమెలిగిస్తే?

Webdunia
సోమవారం, 23 డిశెంబరు 2019 (14:30 IST)
ముక్కంటి అయిన పరమేశ్వరుడికి సోమవారం అంటే ఎంతో ఇష్టమైన రోజు. పరమేశ్వరుడు ముందు దీపాన్ని నువ్వుల నూనెతో వెలిగించుకోవాలని అంటుంటారు ఆధ్యాత్మిక నిపుణులు. ఇలా వెలిగించిన దీపం వత్తి నుండి వచ్చే పొగ మానవ గుండె స్పందన మెరుగుపరుస్తుంది. సోమవారం రోజు సాయంత్రం పూట పూజ చేయాలి అనుకునే గృహిణీ మహిళలు ఒంటరిగానే కాకుండా భర్తతో కలిసి పూజ చేయడం వలన పుణ్యఫలమే కలుగుతుంది.
 
సోమవారం పూట శివాలయం గానీ, మరేదైనా గుడిలో లేదా మీ ఇంట్లో శివలింగానికి విభూదిని నీటిలో కలిపి అభిషేకం చేసుకోవాలి. ఇలా కాకపోయినా ఏదైనా పండ్ల రసాలతో అభిషేకం చేసుకోవచ్చు. అలాగే ఒకటి లేదా రెండు బిల్వ దళాలను ఉంచి పూజించాలి. 
 
ఇలా చేసుకున్న తర్వాత ఓం నమ: శివాయ అంటూ కొన్నిసార్లు ఆ శివయ్యను తలచుకుని చివరిగా హారతి ఇవ్వాలి. ఇలా చేయటం వలన ఆ మహేశ్వరుడికి ఎంతో ఇష్టమట. మీకు, మీ కుటుంబానికి ఆయురారోగ్యాలు కలుగుతాయని అంటున్నారు ఆధ్యాత్మిక పండితులు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏడేళ్ల బాలికపై అత్యాచారం? హత్య- మృతదేహాన్ని డ్రమ్ములో కుక్కేసాడు

నాకు ముఖ్యమంత్రి అవ్వాలని వుంది: మల్లారెడ్డి కోరిక

దేవుడి ముందు మాదకద్రవ్యాలను చూపిస్తూ రీల్సా?: సజ్జనార్ ఆగ్రహం

మూడోసారి ముచ్చటగా మూడోపెళ్లి చేసుకున్న ఐఏఎస్, ముగ్గరు భార్యలూ ఐఏఎస్‌లే

1990 నుంచి 2026 వరకు- బాబు- బిల్ గేట్స్ మీట్.. 2 దశాబ్దాలలో కీలక ఘట్టాలు

అన్నీ చూడండి

లేటెస్ట్

Srisailam: శ్రీశైలంలో జరిగే మహాశివరాత్రి ఉత్సవాలు.. భద్రత కట్టుదిట్టం

14-02-2026 శనివారం ఫలితాలు - పన్ను చెల్లింపుల్లో జాప్యం తగదు....

13-02-2026 శుక్రవారం ఫలితాలు - పనుల్లో ఆటంకాలు ఎదురైనా ఎట్టకేలకు పూర్తి చేస్తారు...

12-02- 2026 గురువారం ఫలితాలు - దంపతుల మధ్య స్వల్ప కలహం

మహా శివరాత్రి.. భక్తుల ప్రయాణం సులభతరం.. టీజీఎస్సార్టీసీ ప్రత్యేక బస్సులు

తర్వాతి కథనం
Show comments