Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏ రాశి జాతకులు ప్రేమలో గెలుస్తారో తెలుసా?

జ్యోతిష్యం ప్రకారం ఒక్కో రాశికి ప్రత్యేక ప్రాధాన్యత ఉందన్న విషయం ప్రతి ఒక్కరికీ తెలిసిందే. మనుషుల వ్యక్తిగత గుణగణాలు, అలవాట్లు కూడా జన్మరాశిని బట్టి ఉంటాయని పండితులు చెబుతున్నారు. దీనిప్రకారం ప్రేమపై ఆసక్తి చూపే జాతకులు ఎవరో ఇక్కడ తెలుసుకుందాం.

Webdunia
శనివారం, 7 ఏప్రియల్ 2018 (18:22 IST)
జ్యోతిష్యం ప్రకారం ఒక్కో రాశికి ప్రత్యేక ప్రాధాన్యత ఉందన్న విషయం ప్రతి ఒక్కరికీ తెలిసిందే. మనుషుల వ్యక్తిగత గుణగణాలు, అలవాట్లు కూడా జన్మరాశిని బట్టి ఉంటాయని పండితులు చెబుతున్నారు. దీనిప్రకారం ప్రేమపై ఆసక్తి చూపే జాతకులు ఎవరో ఇక్కడ తెలుసుకుందాం. 
 
వృషభం, కర్కాటకం, కన్య, ధనుస్సు, మీన రాశుల్లో పుట్టిన జాతకులు ప్రేమ వివాహాలపై అధిక శ్రద్ధ చూపిస్తారు. ఇందులో ముఖ్యంగా వృషభ రాశి జాతకులైతే ప్రేమించిన వారినే పెళ్లాడేందుకు తమ పెద్దలను సైతం ఎదిరించే పట్టుదల, ధైర్యం కలిగివుంటారు. అలాగే కన్యారాశి జాతకులు కూడా ప్రేమ వివాహాలపై మక్కువ చూపుతారు. తమ భాగస్వాములను ప్రేమించే వారిగా ఉంటారని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అయితే, ప్రేమలో గెలుస్తారా లేదా అనే విషయం వారివారి జన్మనక్షత్రం, పుట్టుకపై ఆధారపడి ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతికి పోటెత్తిన ఆంధ్రాప్రజలు.. రాజధాని పనులు పునఃప్రారంభం

భారతదేశం అణుబాంబు స్మైలింగ్ బుద్ధను వేస్తే పాకిస్తాన్ ఏమేరకు నాశనమవుతుందో తెలుసా?

అట్టారీ - వాఘా సరిహద్దులు మళ్లీ తెరుచుకున్నాయ్...

ఆ మూడు దేశాల కోసమే చెత్త పనులు చేస్తున్నాం : బిలావుల్ భుట్టో

LoC: బంకర్లలో భారత సైనికుల వెన్నంటే వున్నాము, 8వ రోజు పాక్ కాల్పులు

అన్నీ చూడండి

లేటెస్ట్

అక్షయ తృతీయ రోజున 12 రాశుల వారు ఏం కొనాలి? ఏవి దానం చేయాలి?

29-04-2015 మంగళవారం ఫలితాలు - లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం...

28-04-2025 సోమవారం ఫలితాలు - జూదాలు, బెట్టింగులకు పాల్పడవద్దు...

Weekly Horoscope: ఏప్రిల్ 27 నుంచి మే 3వరకు: ఈ వారం ఏ రాశులకు లాభం.. ఏ రాశులకు నష్టం

27-04-2015 ఆదివారం ఫలితాలు - ఉచితంగా ఏదీ ఆశించవద్దు

తర్వాతి కథనం
Show comments