ఆలోచనలను ఇతరులతో పంచుకోవడం..?

Webdunia
బుధవారం, 13 మార్చి 2019 (18:53 IST)
ఇతరులు ఎన్ని సలహాలు చెప్పినా..
సూచనలు చేసినా వినాలి...
కానీ నిర్ణయం మాత్రం మనమే తీసుకోవాలి...
 
బాధ మనకి బలవంతులు ఎలా అవ్వాలో నేర్పుతుంది..
భయం మనకి చురుగ్గా ఎలా ఉండాలో నేర్పుతుంది..
మోసం మనకి తెలివిగా ఎలా ఉండాలో నేర్పుతుంది..
 
చదువు డబ్బు లాంటిది..
ఎంత సంపాదించినా అంతకంటే ఎక్కువ సంపాదించడానికి మనస్సు ఉబలాటపడాలి..
 
తన ఆలోచనలను ఇతరులతో పంచుకోవడం..
ఎదుటివాళ్ళ మాటకూడా విలువివ్వడం అలవరచుకుంటే..
జీవితంలో ఒక ఉన్నత స్థానాన్ని చేరుకోవచ్చు..

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మా కొత్త ఆయుధాన్ని ప్రయోగిస్తే ట్రంప్‌కు గుండెపోటు వస్తుంది : ఇరాన్

ఉద్యోగం రాదన్న ఆవేదనతో అమెరికాలో తెలుగు టెక్కీ ఆత్మహత్య

అస్సాం సీఎం భార్యపై అనుచిత వ్యాఖ్యలు : పవన్ ఖేరాకు సుప్రీంకోర్టులో భారీ ఊరట

విపక్షంలో ఉండేది వైకాపా కాదు.. గొడ్డలి పార్టీ : సీఎం చంద్రబాబు

మిర్యాలగూడ రహదారిపై అతివేగంగా దూసుకొచ్చిన కారు, ఒకరు మృతి ఇద్దరికి తీవ్ర గాయాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rakul Preet Singh: నాకు ఆయనే అతిపెద్ద అండగా నిలిచారని రకుల్ ప్రీత్ సింగ్ వెల్లడి

Gayapadda Simham: ఐదుగురు దర్శకులు చేసిన గాయపడ్డ సింహం చిత్రం ఎలా వుందంటే.. గాయపడ్డ సింహం రివ్యూ

Jetly Review: సత్య, వెన్నెల కిశోర్ నటించిన జెట్లీ ఎలా వుందంటే.. జెట్లీ రివ్యూ

Getup Srinu: ఇంటర్వ్యూలో వేసిన ప్రశ్నకు గెటప్ శీను ఆవేశంగా కుర్చీని తన్ని వెళ్ళిపోయాడు

విమాన ప్రమాదంలో చనిపోతే.. నా చివరి చిత్రం మాత్రం ఆపొద్దు : అమీర్ ఖాన్

తర్వాతి కథనం
Show comments