ధ్యానం అనేది మానసిక శక్తిని...?

Webdunia
సోమవారం, 4 ఫిబ్రవరి 2019 (11:51 IST)
ధ్యానం జీవితంలో భాగమవ్వాలి. అయితే చాలామందికి ధ్యానం అంటే ఎక్కువగా తెలియదు. కళ్ళు మూసుకుని కూర్చుని ఉండడమే ధ్యానం అనుకునేవారూ లేకపోలేదు. కాని ధ్యానంలో పలు స్థాయిలున్నాయి.
 
ప్రత్యాహార, ధారణ, ధ్యానం, సమాధి, శూన్యం... వంటివి ఉన్నాయి. ధ్యానం అనేది మానసిక శక్తిని అందించేది. సాధికారత కల్పించేది. శారీరక, మానసిక, భావోద్వేగాలకు ఒక స్పష్టమైన, మేలు కలిగించే రూపం ఇవ్వడం ధ్యానం ద్వారా సాధ్యం. క్రమంగా సాధనతో ధ్యానశక్తిని అందుకోగలుగుతారు. అందుచేత రోజూ ధ్యానానికి ప్రాముఖ్యం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రోగనిరోధక శక్తి లేని వ్యక్తులలో కోవిడ్.. నిరంతర అంటువ్యాధులకు..?

#HelloAP_VoteForJanaSenaTDP : చిలకలూరి పేటలో భారీసభ.. బస్సులు కావాలి..

మార్చి 10న అయోధ్యలో రన్-ఫర్-రామ్.. 3వేల మందికి పైగా..?

మహబూబ్‌నగర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నవీన్‌కుమార్ రెడ్డి

హవాలా మనీ.. మాదాపూర్ వద్ద రూ.50లక్షలు స్వాధీనం

అన్నీ చూడండి

లేటెస్ట్

మంగళవారం భక్తి స్పెషల్.. హనుమాన్ పూజతో సర్వం శుభం

05-03-2024 మంగళవారం దినఫలాలు - అవివాహితుల్లో నూతనోత్సాహం...

మహాశివరాత్రి ఉత్సవాలు.. రుద్రాభిషేకం, బిల్వార్చనతో సర్వం శుభం

04-03-2024 ఆదివారం దినఫలాలు - వృత్తుల వారికి మిశ్రమ ఫలితం...

03-03-2024 ఆదివారం దినఫలాలు - ఆ రంగాల వారికి శుభదాయకం

తర్వాతి కథనం
Show comments