Daily Horoscope
✕

మన రేఖలనే మార్చే చెప్పులు? ఎలా?

కాలి చెప్పులు ఎప్పుడూ మనం ముఖ ద్వారం ముందు విడవకూడదు. లక్ష్మీదేవి లోపలికి రాకుండా చెప్పులు అడ్డుపడుతాయి. శుభ్రత ఉన్నచోట లక్ష్మీదేవి ఉంటుంది. చెప్పులు ఎలా పడితే అలా పెట్టకూడదు. అలా పెడితే ఆర్థిక ఇబ్బంద

Webdunia
బుధవారం, 20 జూన్ 2018 (13:02 IST)
కాలి చెప్పులు ఎప్పుడూ మనం ముఖ ద్వారం ముందు విడవకూడదు. లక్ష్మీదేవి లోపలికి రాకుండా చెప్పులు అడ్డుపడుతాయి. శుభ్రత ఉన్నచోట లక్ష్మీదేవి ఉంటుంది. చెప్పులు ఎలా పడితే అలా పెట్టకూడదు. అలా పెడితే ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. 
 
చెప్పులు తెగితే పక్కన పెట్టకూడదు. వెంటనే వాటిని పడేయాలి. ఇలా ఉంటే ఇంట్లో గొడవలు జరుగుతాయి. ఎప్పుడూ కూడా వేరే వారి చెప్పులను ధరించకూడదు. ఇతరుల చెప్పులను వేసుకుంటే వారికున్న నెగిటివ్ సమస్యలన్నీ అంటుకుంటాయ్. కాబట్టి వేసుకునే చెప్పుల విషయంలో జాగ్రత్తలు తప్పవు. ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి ఎల్లప్పుడూ మీ ఇంట్లోనే ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సోనియా బయోగ్రఫీ ఆధారంగా సినిమా తీస్తా : కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి

ఒకచోట 58 దేశాల ప్రభుత్వ ప్రతినిధులు.. విశాఖలో 31వ సీఐఐ సదస్సు

సీఎం విజయ్ పార్టీ టీవీకే ప్రజాప్రతినిధులా? ఏకంగా కలెక్టర్‌కే అసభ్య మెసేజ్?

విడాకులు ఇంకా రాలేదబ్బా... వెయిట్ చేయ్యి పెళ్లి చేసుకుందామన్న మహిళ... వేధించిన వ్యక్తి - కేసు నమోదు

మున్సిపల్ ఎన్నికల కార్యాలయం ఎదుట నిరసన.. వైకాపా చీఫ్ జగన్‌కు ఊరట

అన్నీ చూడండి

లేటెస్ట్

శంఖాన్ని ఇంటి గుమ్మం దగ్గర ఉంచితే... వాస్తు దోషం మటాష్... శుక్రవారం ఇలా..?

11-11-2026 బుధవారం నాటి రాశి ఫలితాలు.. సహచరులతో సమన్వయం పాటిస్తే?

Sashti Viratham 2026: స్కంధ షష్ఠి వ్రతం ప్రారంభం.. ఆరు రోజులు ఉపవాసం వుంటే... ఫలితం ఏంటి?

10-11-2026 మంగళవారం ఫలితాలు - సన్నిహితులు వ్యాఖ్యలు కార్మోన్ముఖులను చేస్తాయి...

09-11-2026 సోమవారం దిన ఫలాలు - పందాలు, పోటీల్లో అత్యుత్సాహం ప్రదర్శించవద్దు.

తర్వాతి కథనం
Show comments