Daily Horoscope
✕

బుధవారం రోజున పూజ ఎలా చేయాలి? భార్యాభర్తలు కలిసి ఆచరిస్తే?

సెల్వి
మంగళవారం, 8 ఏప్రియల్ 2025 (21:57 IST)
బుధవారం బుధ గ్రహం, శ్రీ మహా విష్ణువుకు అంకితం చేయబడిన రోజు. బుధవారం శ్రీకృష్ణుని అవతారమైన విఠల్‌కు, బుధ గ్రహానికి పూజలు చేయడం సర్వశుభాలను ఇస్తుంది. ఈ రోజున పూజకు ఆకుపచ్చ రంగు ఆకులతో, ముఖ్యంగా తులసితో నిర్వహిస్తారు. ఈ రోజు కొత్త వ్యాపారాలకు చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. బుధవారం పూట ఉపవాస వ్రతాన్ని పాటించే వారికి అదృష్టం కలిసి వస్తుందని నమ్ముతారు. ఈ రోజున దానధర్మాలు చేయడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. 
 
బుధవారం చాలా ప్రాంతాలలో విష్ణువును పూజించవచ్చు. బుధవారం రోజున ఉపవాసం చేయడం వల్ల ప్రశాంతమైన కుటుంబ జీవనానికి మార్గం సుగుమం అవుతుందని విశ్వాసం. ఉపవాసం ఉండే భక్తులు రోజుకు ఒకపూట మాత్రమే భోజనం చేస్తారు. ఈ ఉపవాసాన్ని ప్రధానంగా భార్యాభర్తలు కలిసి ఆచరించాలి. ఆకుపచ్చ రంగు దుస్తులను ఈ రోజున ధరించడం మంచిది.
 
బుధవారం, కొన్ని ప్రాంతాలలో శివుడిని పూజించవచ్చు. అనేక ప్రాంతాలు బుధవారం నాడు గణేశుడిని పూజిస్తారు.  బుధవార వ్రతాన్ని ఉపవాసం ఉండేవారు మధ్యాహ్నం ఒకపూట మాత్రమే భోజనం చేస్తారు. సంతోషకరమైన వివాహం కోసం, జంటలు కలిసి ఉపవాసం ఉండవచ్చు. పెసళ్లను స్వామికి నైవేద్యంగా సమర్పిస్తారు. పెరుగు, నెయ్యిని నైవేద్యంగా సమర్పిస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రూ.1,55,900 నగదు, విలువైన పత్రాలతో దొరికిన బ్యాగును పోలీసులకు అప్పగించిన వ్యక్తి

హైటెక్ సిటీ నుంచి క్వాంటం సిటీ.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విజన్ అదుర్స్

సోనియా గాంధీపై అనుచిత పోస్ట్ : కంగనా రనౌత్‌పై కేసు

కొత్తగూడెంలో నాగుల పుట్ట వద్ద పాలు పోసిన ముస్లిం మహిళలు

ఎమ్మెల్సీ చింతపండు నవీన్ పాదయాత్ర.. కాన్వాయ్‌ని ఢీకొట్టిన లారీ.. మహిళ మృతి

అన్నీ చూడండి

లేటెస్ట్

కార్తీక శుక్ల పంచమి.. లక్ష్మీ పంచమి, లాభ పంచమి రోజున కొత్త వ్యాపారాలు చేస్తే?

14-11-2026 - శనివారం నాటి రాశి ఫలితాలు.. అనవసర ఖర్చులను నియంత్రించాలి

నవంబర్ 14 నుంచి 30 వరకు కోటి దీపోత్సవం- కోటి కుంకుమార్చన, కోటి గాజుల అర్చన

13-11-2026 రాశి ఫలాలు - ఆరోగ్యపరంగా చిన్నపాటి అలసట ఉన్నా..?

కలలో గుడ్లగూబను చూస్తే ఏంటి ఫలితం?

తర్వాతి కథనం
Show comments