చీపురు అక్కడ పెడితే శనీశ్వరుడు అస్సలు రాడు!

పరిశుభ్రతను అందించడంలో చీపురు ప్రముఖ పాత్ర వహిస్తుంది. చీపురి అనేది శని యొక్క ఆయుధం. చీపురున పట్టుకున్నప్పుడు శివాయనమహ అని ఇళ్ళు ఊడిస్తే శనీశ్వరుడు వాళ్ళ ఇంట పట్టకుండా ఆ ఇంట్లో వాళ్ళందరికీ అదృష్టాన్ని కూడా ప్రసాదిస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి. శని

Webdunia
బుధవారం, 23 ఆగస్టు 2017 (18:40 IST)
పరిశుభ్రతను అందించడంలో చీపురు ప్రముఖ పాత్ర వహిస్తుంది. చీపురి అనేది శని యొక్క ఆయుధం. చీపురున పట్టుకున్నప్పుడు శివాయనమహ అని ఇళ్ళు ఊడిస్తే శనీశ్వరుడు వాళ్ళ ఇంట పట్టకుండా ఆ ఇంట్లో వాళ్ళందరికీ అదృష్టాన్ని కూడా ప్రసాదిస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి. శని ఎప్పుడు శివుడ్ని ధ్యానం చేస్తాడట. ఆధ్మాత్మిక తత్వంతో, భక్తిభావంతో ఏ పనిచేసినా మంచి జరుగుతుంది. అది ఏదైనా. అయితే మన మనస్సంతా భక్తి స్ఫూర్తితో నిండి ఉండాలట.
 
గోవు పాట పాడి వంట చేస్తే మహారుచిగా ఉంటుందట. సెల్‌ఫోన్లు, సాంగ్స్ వింటే చేస్తే వంట రుచిగా ఉండదట. చీపురుతో ఇంటిని చిమ్మేటప్పుడు ఈశాన్యం నుంచి నైరుతి వైపుకు చిమ్మాలి. అలా చిమ్మిన తరువాత చెత్తను డస్ట్ బిన్‌లో వేయాలి. చీపురు, చాటను ఒకేచోట అస్సలు పెట్టకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. చీపురిని ఊడ్చి రివర్స్ లో పెట్టాడు.
 
ఆగ్నేయ గోడకు, వాయువ్య గోడల వద్ద మాత్రమే చీపురును పెట్టాలి. చీపిరి ఊడ్చిన తరువాత కనబడకుండా పెట్టాలి. చెప్పులు కూడా తలుపులు ముందు అస్సలు పెట్టకూడదు. ఇలా చీపురు పెడితే శివుడి అనుగ్రహం, శనీశ్వరుడి నుంచి విముక్తి కలుగుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

COVID-19: 13 ఏళ్ల బాలికకు విజయవాడలో కోవిడ్

కిటికీ గ్రిల్స్‌ను పగలగొట్టి కేజీ బంగారం మాయం చేశారు.. ఎక్కడ?

Ganja : గంజాయి మత్తు.. టైర్ లేని రిమ్ రోడ్డును రాసుకుంటూ...

ఇద్దరు అక్కాచెల్లెళ్లతో సహా ముగ్గురు బాలికలు అదృశ్యం.. ఏమయ్యారు?

గిరిజన గ్రామాల్లో రూ.1 కోటి విలువైన అభివృద్ధి పనులు పూర్తి చేసిన పవన్

అన్నీ చూడండి

లేటెస్ట్

బోనాల ఉత్సవాల కోసం గోల్కొండ కోటకు పోటెత్తిన భక్తులు

20-07-2026 సోమవారం ఫలితాలు - వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు...

19-07-2026 ఆదివారం ఫలితాలు - వస్తులాభం.. వస్త్రప్రాప్తి ఉన్నాయి....

19-07-2026 నుంచి 25-07-2026 వరకు మీ వార రాశి ఫలితాలు

అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతను బలోపేతం.. టీటీడీ ఏర్పాట్లు

తర్వాతి కథనం
Show comments