రాత్రి వేళ తిరుమల గిరులు ఎంత అద్భుతంగా వున్నాయో..? (video)

సెల్వి
గురువారం, 2 ఏప్రియల్ 2026 (11:08 IST)
Tirumala
తిరుమల కొండల్లో వెలిసిన పవిత్ర తుంబురు తీర్థ ముక్కోటి ఉత్సవం గురువారం ఘనంగా జరిగింది. దాదాపు 12,235 మంది భక్తులు పాపవినాశనం మార్గం ద్వారా అటవీ ప్రాంతంలో కిలోమీటర్ల మేర నడిచి స్వామివారి తీర్థాన్ని దర్శించుకున్నారు. 
 
ఈ సందర్భంగా తిరుమల కొండల గోవింద నామ స్మరణతో మారుమోగింది. అలాగే హనుమజ్జయంతి రోజున తిరుమల కొండ ప్రకాశించింది. శ్రీనివాసుడు కొలువుదీరిన ఈ తిరుమల దివ్యక్షేత్రంలో రాత్రి వేళ ఎంత మనోహరంగా వుందో చూపే వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 
 
ఆకాశం నుంచి చూస్తే తిరుమల గిరులు ఒక వెలుగుల హారంగా గోచరిస్తోంది. ఈ వీడియోలో తిరుమల కొండల పాదయాత్ర మెట్లు కొండలపై వెలిగే లైట్లు అద్భుతంగా దర్శనమిస్తున్నాయి. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అన్నాడీఎంకే ఎమ్మెల్యే రాజీనామా - ఐదుకు చేరిన సంఖ్య.. ఎంకే స్టాలిన్ పిలుపు

దొంగలంటూ నిందలు : పేగు బంధం గుర్తొచ్చి కొడుకుని పక్కకు నెట్టేసి తల్లి ఆత్మహత్య... ఎక్కడ?

బిడ్డ చనిపోయాడని తెలిసినా సీపీఆర్ చేస్తూ 'లే నాన్నా. నా కోసం లే' అంటూ తండ్రి కన్నీరు (వీడియో)

నీట్ ప్రశ్నపత్రం లీక్ నిందితుడు రీనీట్ రాసేందుకు అనుమతి... ఎలా?

కార్పొరేట్ ఉద్యోగానికి కాదని ఉబెర్ డ్రైవర్‌గా మారిన హైదరాబాద్ వ్యక్తి...

అన్నీ చూడండి

లేటెస్ట్

17-06-2026 బుధవారం ఫలితాలు - వ్యవహారాల్లో ఒత్తిడికి గురికావద్దు....

Elachi Lamp: ఉన్నత ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? ఏలకుల దీపం వెలిగిస్తే?

16-06-2026 మంగళవారం ఫలితాలు- అతిగా శ్రమించవద్దు

15-06-2026 సోమవారం ఫలితాలు - పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు....

సాయిబాబా తన భక్తులు దైనందిన జీవితంలో పాటించాలని బోధించిన 4 ముఖ్య సూత్రాలు ఏవి?

తర్వాతి కథనం
Show comments