Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాబా ప్రధాని అయితే రూ. 39కే లీటర్ పెట్రోల్

రామారావు: ఆ వెంకీ ఏంటి ఆఫీస్‌కి రావట్లేదా.. ఏదో పనిలో బిజీగా ఉన్నట్లున్నావ్? వెంకీ: అదేం లేదు రామారావు గారు పెట్రోల్ ధర కాస్త లీటరు 90 రూపాయలకు చేరువలో ఉంది, నేను రోజు సంపాదించే దానిలో సగం దానికే ఖర్చయిపోతోంది. అందుకే దీనికో పరిష్కారాన్ని కనిపెడుతున్

Webdunia
శుక్రవారం, 21 సెప్టెంబరు 2018 (18:33 IST)
రామారావు: ఆ వెంకీ ఏంటి ఆఫీస్‌కి రావట్లేదా.. ఏదో పనిలో బిజీగా ఉన్నట్లున్నావ్?
వెంకీ: అదేం లేదు రామారావు గారు పెట్రోల్ ధర కాస్త లీటరు 90 రూపాయలకు చేరువలో ఉంది, నేను రోజు సంపాదించే దానిలో సగం దానికే ఖర్చయిపోతోంది. అందుకే దీనికో పరిష్కారాన్ని కనిపెడుతున్నాను.
రామారావు: ఏంటది?
వెంకీ: అదే... నేను రెక్కలు కట్టుకుని పక్షిలాగా ఎగిరి ఆఫీస్ వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాను.
రామారావు: అరెరే.. ఈ ఆలోచన బాగుందే. నాకు కూడా బాగా ఉపయోగపడేలా ఉందే. మరి స్కూటర్‌ను ఉపయోగించవా?
వెంకీ: అలా అడుగు చెప్తా. పతంజలి బాబా రాందేవ్ ప్రధాని అయ్యేంత వరకు స్కూటర్‌ను ఉపయోగించను.
రామారావు: రాందేవ్ బాబాకు దీనికి సంబంధం ఏమిటి?
వెంకీ: బాబా ప్రధాని అయితే పతంజలి దుకాణాలలో దేశీయ పెట్రోలు 39 రూపాయిలకే విక్రయిస్తాడట మరి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments