Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్యాడ్మింటన్ స్టార్ లీచాంగ్ ఆ వీడియో లీక్.. సర్క్యులేట్ చేయడం ఆపండి..

బ్యాడ్మింటన్ ప్రపంచ నెంబర్ టూ ఆటగాడు లీచాంగ్‌కు చెందిన నీలిచిత్రం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మూడుసార్లు ఒలింపిక్ రజత పతక విజేత అయిన లీచాంగ్ వీడియో సంచలనం సృష్టిస్తుండంపై స్పందించాడు. తనను అ

Webdunia
గురువారం, 15 ఫిబ్రవరి 2018 (09:10 IST)
బ్యాడ్మింటన్ ప్రపంచ నెంబర్ టూ ఆటగాడు లీచాంగ్‌కు చెందిన నీలిచిత్రం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మూడుసార్లు ఒలింపిక్ రజత పతక విజేత అయిన లీచాంగ్ వీడియో సంచలనం సృష్టిస్తుండంపై స్పందించాడు. తనను అప్రతిష్ట పాలు చేసేందుకే ఈ వీడియోను పోస్ట్ చేశారని ఆరోపించాడు. కానీ ఆ వీడియోలో వారిలో తాను కూడా ఒక్కడినని.. అయితే ఈ వీడియోను సర్క్యులేట్ చేయడం ఆపాలంటూ సోషల్ మీడియా యూజర్లకు విజ్ఞప్తి చేశాడు. 
 
ఈ వీడియోపై దర్యాప్తు చేయాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు లీచాంగ్ తెలిపాడు. తన హక్కులకు భంగం కలిగితే సహించే ప్రసక్తే లేదని హెచ్చరించాడు. ఈ వీడియో బయటకు రావడానికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు. కాగా వచ్చే నెలలో లీ చాంగ్ బయోపిక్ విడుదల కానున్న తరుణంలో ఈ నీలి చిత్రం సోషల్ మీడియాలో వైరల్ కావడం పెను సంచలనానికి దారితీసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

30 రోజులకు మించి ఉంటున్నారా? అయితే తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోండి.. అమెరికా

మీరట్ హత్య కేసు : నిందితురాలికి ప్రత్యేక సదుపాయాలు!

ఒకే ఇంట్లో ఇద్దరు క్రికెటర్లు ఉండగా... ఇద్దరు మంత్రులు ఉంటే తప్పేంటి: కె.రాజగోపాల్ రెడ్డి (Video)

అనకాపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ఎనిమిది మంది మృతి

ఏడుకొండలను 5 కొండలుగా మార్చేందుకు కుట్ర : హోం మంత్రి అనిత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

తర్వాతి కథనం