Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింధు గెలిస్తేనే... ఓడిపోతే సంబరమా... మోర్గాన్ పుండుమీద కారం... మోదీ కూడా...

బ్రిటన్ జర్నలిస్టు పీర్స్ మోర్గాన్ ఇండియాలో ఒలింపిక్ విజేతలకు జరుగుతున్న సంబరాలను అంత తేలిగ్గా వదిలేట్లు లేడు. ఏదయినా గెలిస్తేనే సంబరాలు చేసుకుంటారు కానీ, ఓడిపోతే సంబరాలు ఏంటో నాకర్థం కావడంలేదంటూ మళ్లీ ట్వీటాడు. అంతేకాదు.. లెక్కలతో సహా గణాంకాల జాబితా

Webdunia
గురువారం, 25 ఆగస్టు 2016 (17:22 IST)
బ్రిటన్ జర్నలిస్టు పీర్స్ మోర్గాన్ ఇండియాలో ఒలింపిక్ విజేతలకు జరుగుతున్న సంబరాలను అంత తేలిగ్గా వదిలేట్లు లేడు. ఏదయినా గెలిస్తేనే సంబరాలు చేసుకుంటారు కానీ, ఓడిపోతే సంబరాలు ఏంటో నాకర్థం కావడంలేదంటూ మళ్లీ ట్వీటాడు. అంతేకాదు.. లెక్కలతో సహా గణాంకాల జాబితాను జోడించి చూసుకోండి అంటూ ట్విట్టర్లో జోడించాడు.
 
పనిలో పనిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ట్వీటును కూడా రీ ట్వీట్ చేశాడు. దానికో శిరీష్ అనే వ్యక్తి ట్వీట్ చేస్తూ... మోదీజి కూడా పీర్స్ మోర్గాన్ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారా అంటూ ప్రశ్నించాడు. చూడండి ఈ ట్వీట్ సారాంశాన్ని...
అన్నీ చూడండి

తాజా వార్తలు

Vallabhaneni Vamsi: జైలు నుంచి ఆసుపత్రికి వల్లభనేని వంశీ.. శ్వాస తీసుకోవడంలో..

శశిథరూర్ నియంత్రణ రేఖను దాటారు : కాంగ్రెస్ నేతలు

రూ.100 కోట్లు నష్టపరిహారం చెల్లించండి... : కోలీవుడ్ హీరోకు తితిదే మెంబర్ నోటీసు!!

Chandrababu Naidu: అల్పాహారంలో ఆమ్లెట్ తప్పకుండా తీసుకుంటాను.. చంద్రబాబు

పురుషులపై అయిష్టత - పైగా నమ్మకం లేదంటూ పెళ్లి చేసుకున్న ఇద్దరు యువతులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మే 16న థియేటర్లలో హైబ్రిడ్ 3డి చిత్రం 'లవ్లీ' రిలీజ్

ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా మేగజైన్ కవర్ పేజీపై విజయ్ దేవరకొండ

తెలుగు సినిమాటోగ్రాఫ‌ర్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడిగా పి.జి.విందా

AP GO : సినిమా ప్రవేశ రేట్లను అధ్యయనం చేసేందుకు కమిటీ ఏర్పాటు

రెడ్ కార్పెట్‌పై హొయలొలకించిన ఊర్వశి రౌతేలా... ఐశ్వర్యను కాపీ కొట్టారా?

తర్వాతి కథనం
Show comments