బీట్‌రూట్‌‌తో కేక్ తయారీనా? ఎలా?

బీట్‌రూట్‌లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇది కంటికి, శరీరానికి చల్లదనాన్నిస్తుంది. రక్తంలోని మలినాలను తొలగిస్తుంది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. క్యాన్సర్‌ నిరోధించేందుకు దివ్యౌషధంగా పనిచేసే ఈ బీట్‌రూట్‌ ఉదర సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. అలా

Webdunia
శుక్రవారం, 6 జులై 2018 (14:37 IST)
బీట్‌రూట్‌లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇది కంటికి, శరీరానికి చల్లదనాన్నిస్తుంది. రక్తంలోని మలినాలను తొలగిస్తుంది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. క్యాన్సర్‌ నిరోధించేందుకు దివ్యౌషధంగా పనిచేసే ఈ బీట్‌రూట్‌ ఉదర సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. అలాగే చర్మ సమస్యలను దూరం చేస్తుంది. మరి అటువంటి బీట్‌రూట్‌తో కేక్ ఎలా తయారుచేయాలో చూద్దాం.
 
కావలసిన పదార్థాలు: 
బీట్‌రూట్ - 2
మైదా పిండి - 2 కప్పులు
పంచదార - 1 కప్పు
నూనె - 250 గ్రాములు
కోడిగుడ్డు - 4
బేకింగ్ పౌడర్ - 3 స్పూన్స్
ఉప్పు - కాస్త
 
తయారీ విధానం:
ముందుగా ఒక గిన్నెలో మైదా పిండి, బేకింగ్ పౌడర్, ఉప్పు, బీట్‌రూట్ తురుము వేసి బాగా కలుపుకోవాలి. మరో గిన్నెలో కోడిగుడ్డు సొన, పంచదార, నూనె వేసి మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముందుగా తయారుచేసుకున్న బీట్‌రూట్ పిండిలో వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఓవెన్‌లో ఉష్ణోగ్రత వద్ద 40 నిమిషాల పాటు బేక్ చేయాలి. అంతే బీట్‌రూట్ కేక్ రెడీ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

టిక్కెట్ చూపించమని అడిగినందుకు టీటీఈని చితక్కొట్టిన మహిళ, వీడియో

పనిచేయడం ఇష్టంలేకుంటే సెలవుపెట్టి వెళ్లండి.. అధికారులకు మంత్రి నాదెండ్ల వార్నింగ్

ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్న నిరంతర యంత్రం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, రాష్ట్రానికి భారీ నిధులు

ప్రధానమంత్రిగా చరిత్ర సృష్టించిన నరేంద్ర మోడీ - సుపరిపాలనే అతిపెద్ద పరీక్ష

భాగస్వామితో గొడవపడిన గొరిల్లా... అచ్చం మనిషిలాగే దీర్ఘాలోచన (వీడియో)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిత్రసీమలో నవశకాన్నిసృష్టించారు : ఎంకే స్టాలిన్

'నాకు నువ్వంటే ఇష్టం, నీ నటన నచ్చద'ని భారతీరాజా అనేవారు : రజనీకాంత్

దిగ్గజ దర్శకుడు భారతీరాజా పార్థివదేహానికి సినీ ప్రముఖుల నివాళులు

Priya Bhavani Shankar: ఇరుముడి లో ఎన్నో మధుర జ్ఞాపకాలు : ప్రియా భవాని శంకర్

Nag Aswin: సింగ్ గీతం విడుదల మార్పు- సెన్సార్ పూర్తి- క్లీన్ యూ సర్టిఫికేట్

తర్వాతి కథనం
Show comments