ఫలూదా తయారీ విధానం....

ఎప్పుడు ఫలూదా అంటేనే బయటకు వెళ్లి తింటుంటారు. మరి అటువంటి ఫలూదాను ఇంట్లోనే ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం.

Webdunia
బుధవారం, 27 జూన్ 2018 (16:05 IST)
ఎప్పుడు ఫలూదా అంటేనే బయటకు వెళ్లి తింటుంటారు. మరి అటువంటి ఫలూదాను ఇంట్లోనే ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం.
 
కావలసిన పదార్థాలు: 
ఐస్ర్కీమ్‌ - 1 స్పూన్ 
పాలు - పావు లీటర్
రోజ్ సిరప్ - 45 గ్రాములు
నూడల్స్ - 40 గ్రాములు
పిస్తా - 40 గ్రాములు
అక్రోట్ - 1/2 స్పూన్ (సన్నని ముక్కలు)
సబ్జి గింజలు - 1 స్పూన్ ( నానబెట్టినవి)
 
తయారీ విధానం:
ముందుగా నూడుల్స్‌ను ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఒక పొడవాటి గాజు గ్లాసులో 30 మి.లీ.ల రోజ్‌ సిరప్‌ను వేసి దానిలో నూడుల్స్‌ను, సబ్జి గింజలను వేయాలి. తరువాత పాలను నూడుల్స్‌ మునిగేలా పోయాలి. ఇప్పుడు ఐస్ర్కీమ్‌ను కూడా వేశాక డ్రై ఫ్రూట్స్‌తో అలంకరించి మిగతా 15 మి. లీ. రోజ్‌ సిరప్‌ను పైన పోసుకోవాలి. అంతే ఫలూదా రెడీ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Love Scam: ఒకే గ్రామం.. ఇద్దరమ్మాయిలను ఇన్‌స్టాతో మోసం చేసిన వ్యక్తి.. లక్షలతో పరార్

ఫాస్ట్-ఫుడ్ తయారీ యూనిట్లపై ఆకస్మిక దాడులు.. పాచిపోయిన ఫ్రైడ్ చికెన్ (video)

ఆ బిడ్డ నాకు పుట్టలేదు.. రెండు నెలల పసికందును చంపేసిన తండ్రి

ఆరు లేన్ల కారిడార్‌గా నెల్లూరు- తడా హైవే 16.. ఇక ట్రాఫిక్‌కు బైబై

కన్నబిడ్డల ముందే భార్యను గుండు గీయించి మూత్రం తాగించిన భర్త

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sprit legal notice: మహిళా రైతు నిర్మాత నర్సమ్మ స్పిరిట్ చిత్రానికి ప్రభాస్ కు సంబంధం ఏమిటి?

Narne Nithin: నార్నే నితిన్ #NN5 మూవీ హ్యూమరస్ క్రియేటివ్ పోస్టర్ ద్వారా అనౌన్స్‌మెంట్

Naga Durga : ప్రియదర్శి మూవీలో హీరోయిన్ గా తెలుగు ఫోక్ సాంగ్స్ ఫేమ్ నాగదుర్గ

Suriya: విశ్వనాథ్ & సన్స్ చిత్రం తొలి గీతం నేనో బటర్‌ఫ్లై

Prabhas: మాటలు లాంటి పాటలతో తీశాం గట్టిగా చెప్పు అంటున్న ప్రభాస్

తర్వాతి కథనం
Show comments