జొన్న కేక్ ఎలా చేయాలంటే..?

Webdunia
శనివారం, 16 మార్చి 2019 (10:50 IST)
కావలసిన పదార్థాలు:
జొన్నపిండి - 150 గ్రా
చక్కెర - 70 గ్రా
అరటిపండ్లు - 3
గుడ్లు - 3
డాల్డా - అరకప్పు
పాలు - అరకప్పు
ఎసెన్స్ - నాలుగు చుక్కలు
ఉప్పు - సరిపడా.
 
తయారీ విధానం:
ముందుగా జొన్నపిండిలో బేకింగ్ పౌడర్, ఉప్పు, సోడా కలిపి జల్లించుకోవాలి. తరువాత చక్కెరలో డాల్డా కలిపి క్రీమ్ చేసుకోవాలి. ఆపై కోడిగుడ్లని బాగా గిలకొట్టి క్రీమ్‌కి నిదానంగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో జొన్న పిండిని కొద్ది కొద్దిగా వేస్తూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఇప్పుడు పాలు, అరటిపండ్ల పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని నూనె రాసిన కేక్ గిన్నెలో వేసి 325 డిగ్రీల ఫారెన్ హీట్ వద్ద ఉడికించాలి. ఆపే ఓవెన్‌లో నుండి కేక్‌ని బయటకు తీసి చల్లారిన తరువాత కట్ చేసుకోవాలి. అంతే... జొన్న కేక్ రెడీ అయినట్లే...

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

సీఎం విజయ్ కీలక నిర్ణయం : తమిళనాడులో పరుగులు పెట్టనున్న ఏసీ బస్సులు

దారుణం, 13 ఏళ్ల బాలికపై 5 రోజుల్లో 30 మంది అత్యాచారం

పులుల సంరక్షణకు మహారాష్ట్ర సహకారం : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

రన్‌వేపై పేలిన టైరు... తృటిలో తప్పిన పెను ప్రమాదం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nag: లెనిన్ ప్రమోషన్ల హడావిడి మధ్యలో సరదా క్షణాలతో అక్కినేని నాగార్జున

Samudra: ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు - ఎఫ్.డి.సి డైరెక్టర్ సముద్ర

Allari Naresh : ఆల్కహాల్ తో అల్లరి నరేష్ పుట్టినరోజు జరుపుకుంటే రంభ ఊర్వశి మేనక వచ్చారు

Adivi Sesh : జూలైలో జి 2 షెడ్యూల్ చాలా ప్రత్యేకమైందంటున్న అడివి శేష్

అవకాశాలు లేక వెనుకబడిన హీరోయిన్... అయినా పవన్ చిత్రంలో గోల్డెన్ ఛాన్?

తర్వాతి కథనం
Show comments