Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాబు ఎంట్రీతో సీన్ మారిందా... తెరాస@ 2014లో 64, ఇప్పుడు 70

Webdunia
మంగళవారం, 11 డిశెంబరు 2018 (09:59 IST)
సహజంగా ముందస్తు ఎన్నికలకు వెళ్లిన చాలా పార్టీలు ఎన్నికల్లో బోల్తా కొట్టాయి. ఆఖరికి చంద్రబాబు నాయుడు హయాంలోని తెదేపా కూడా అలాంటి పరిస్థితి ఎదుర్కొంది. ఇకపోతే తాజా తెలంగాణ ఎన్నికల్లో తెరాస కారు జోరు చాలా స్పీడుగా వుంది. మొత్తం 119 స్థానాల్లో 70 స్థానాల్లో ఆధిక్యాన్ని కనబరుస్తోంది. 
 
గతంలో 2014లో కేవలం 64 సీట్లు గెలుచుకున్న తెరాస ఇప్పుడు ఏకంగా 70 స్థానాలకు పైగా చేజిక్కించుకునే దిశగా పరుగులు పెడుతోంది. ఈ నేపధ్యంలో ప్రజా కూటమికి చావుదెబ్బ తగిలింది. ఇదంతా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు నాయుడు జత కట్టడంతోనే మారిందా అనే వ్యాఖ్యలు వినబడుతున్నాయి. చూడాలి ఫైనల్ ఫలితాలు ఎలా వుంటాయో?
ఎన్నికల ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి... 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Malavika: హీరోయిన్లను అలా చూపించేందుకు దర్శకులు ఇష్టపడతారు

Anushka: ఘాటి చిత్ర విజయంపై అనుష్క శెట్టి కెరీర్ ఆధారపడి వుందా?

శివరాజ్ కుమార్ చిత్రం వీర చంద్రహాస తెలుగులో తెస్తున్న ఎమ్‌వీ రాధాకృష్ణ

Dhanush: కుబేర ఫస్ట్ సింగిల్ పోయిరా మామా..లో స్టెప్ లు అదరగొట్టిన ధనుష్

మలేషియాలో చిత్రీకరించబడిన విజయ్ సేతుపతి ACE చిత్రం

తర్వాతి కథనం
Show comments