Webdunia - Bharat's app for daily news and videos

Install App

#TelanganaElectionResults : రేవంత్ - సుహాసినలపై బెట్టింగ్స్

Webdunia
మంగళవారం, 11 డిశెంబరు 2018 (07:33 IST)
తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసిన టీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, టీడీపీ అభ్యర్థిగా కూకట్‌పల్లి నుంచి పోటీ చేసిన నందమూరి వెంకట సుహాసినలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీగా బెట్టింగులు, పందేలు నడుస్తున్నాయి. రేవంత్‌ను కొడంగల్‌లో ఓడించాలని టీఆర్ఎస్ అధిష్టానం గట్టి ప్రయత్నాలు చేసిన సంగతి తెలిసిందే.
 
ఐటీ దాడులు, ఈడీ దాడులు, అక్రమంగా అరెస్టులు అంటూ రేవంత్‌ రెడ్డిపై ఒత్తిడి చేసినా గెలుపుపై రేవంత్  రెడ్డి ధీమాగా ఉన్నారు. కనీసం 30 వేల మెజార్టీతో గెలుస్తానని రేవంత్ మీడియా ముందు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. 
 
ఇదిలావుంటే రేవంత్ రెడ్డి గెలుపు, ఓటములపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో వంద కోట్ల బెట్టింగ్ జరుగుతున్నట్టు వినికిడి. అలాగే, కూకట్‌పల్లి తీర్పుపైనా కృష్ణా, గుంటూరు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా పెద్ద మొత్తంలో పందేలు జోరుగా సాగుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

తర్వాతి కథనం
Show comments