హైదరాబాదులో భారీ వర్షాలు- ముషీరాబాద్‌లో 184.5 మి.మీ వర్షపాతం

సెల్వి
శుక్రవారం, 19 సెప్టెంబరు 2025 (09:30 IST)
హైదరాబాదులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నగంరో రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నగరంలోని కొన్ని కాలనీలలో వర్షపు నీరు ఇళ్లలోకి ప్రవేశించింది. నగరంలోని చాలా ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. బుధవారం రాత్రి నుండి, ముషీరాబాద్ ప్రాంతాలలో 184.5 మి.మీ వర్షపాతం నమోదైంది. 
 
భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్ శుక్రవారం ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. బుధవారం రాత్రి నుండి వర్షాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. అనేక ప్రాంతాలలో 100 మి.మీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. వర్షాలు సాధారణ జీవితాన్ని స్తంభింపజేశాయి. అనేక ప్రాంతాలలో భారీ వర్షాలు, ట్రాఫిక్ స్తంభించించాయి. 
 
రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఫిల్మ్ నగర్, ఎర్రగడ్డ, యూసుఫ్‌గూడ, అమీర్‌పేట్, బోరబండ, నాంపల్లి, టోలిచౌకి, ఇతర ప్రాంతాలు ప్రభావితమైన ప్రాంతాలలో ఉన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NBK 111: నందమూరి బాలకృష్ణ 111వ చిత్రం పూజ షురూ

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

తర్వాతి కథనం
Show comments