Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ టాప్ మెహెందీ ఆర్టిస్ట్ పింకీ ఆత్మహత్య, కారణం ఏంటి?

ఐవీఆర్
శనివారం, 29 మార్చి 2025 (22:56 IST)
హైదరాబాదులోని రాజేంద్ర నగర్ అత్తాపూర్‌లో విషాదం చోటుచేసుకున్నది. హైదరాబాద్ నగరంలో టాప్ మెహెందీ ఆర్టిస్టుగా పేరుగాంచిన పింకీ బలవన్మరణానికి పాల్పడింది. చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.
 
పింకీ గత ఏడాది అమిష్ లోయాతో కోర్టు మ్యారేజ్ చేసుకున్నది. ఇక ఆ తర్వాత వారి వైవాహిక జీవితంలో మనస్పర్థలు తలెత్తినట్లు ప్రచారం జరుగుతోంది. కుటుంబ కలహాల వల్లనే పింకీ ఆత్మహత్య చేసుకున్నదంటూ ప్రచారం జరుగుతోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పింకీ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. రిపోర్ట్ వచ్చాక ఆమెది ఆత్మహత్యా లేదా హత్య అన్నది నిర్థారిస్తామని పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

తర్వాతి కథనం
Show comments