Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ కలెక్టర్ ఏ చేస్తోంది? మొగుడి పక్కన పడుకుందా?: జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఐవీఆర్
శనివారం, 26 అక్టోబరు 2024 (12:52 IST)
రాజకీయ పార్టీల్లో కొంతమంది నాయకులు చేసే వ్యాఖ్యలతో ఆయా పార్టీలకు తలనొప్పులు వస్తాయి. ప్రజల ముందు మాట్లాడేటపుడు ఎంతో జాగ్రత్తగా మాట్లాడాలి. కానీ చాలామంది అదేమీ పట్టించుకోరు. తమకు ఏది అనిపిస్తే అదే అనేస్తారు. వారు చేసే వ్యాఖ్యలతో ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయనే ఆలోచన కూడా చేయరు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా ఇలాగే వున్నాయి.
 
ఆయన మాట్లాడినట్లు చూపే ఓ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అందులో జగ్గారెడ్డి ఏమన్నారంటే... సంగారెడ్డి కలెక్టరుకి పదిసార్లు ఫోన్ చేసినా తీయలేదు. దాంతో నాకు చిర్రెత్తుకొచ్చింది. వెంటనే కలెక్టర్ పి.ఎకి ఫోన్ చేసా. కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు... ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తడంలేదు. భర్త పక్కనే ఏమైనా పడుకుని వుందా అని ఘాటుగా వ్యాఖ్యానించా. నాకు కోపం వస్తే ఇలాగే వుంటుంది. ప్రజల పనుల కోసం ఫోన్ చేస్తుంటే వాళ్లేమీ పట్టనట్లు వుంటే ఎట్లా" అని అన్నారు.
 
ఐతే ఈ వీడియో ఇప్పటిదా లేకపోతే చానాళ్ల క్రతం చేసిన వ్యాఖ్యలా అని ఆరా తీస్తున్నారు. కాగా ఈ వాఖ్యలపై జగ్గారెడ్డి నేరుగా స్పందిస్తే కానీ అసలు నిజం బయటకువస్తుంది. ఓ మహిళా కలెక్టర్ పైన జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

తర్వాతి కథనం
Show comments