Webdunia - Bharat's app for daily news and videos

Install App

పబ్‌‌లోకి పదేళ్ల చిన్నారి.. డ్యాన్స్ వీడియో వైరల్

Webdunia
బుధవారం, 1 సెప్టెంబరు 2021 (20:32 IST)
కోవిడ్ కారణంగా ఇన్నాళ్లు మూతపడిన బార్లు, పబ్స్ ప్రస్తుతం మళ్లీ ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. నిబంధనల ప్రకారం.. పబ్స్, బార్లు నడుస్తున్నాయి. 
 
అయితే కొన్ని పబ్‌లు ఈ రూల్స్‌ను అస్సలు పాటించడం లేదు. తాజాగా హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని లాల్‌ స్ట్రీట్‌ పబ్‌ నిబంధనలను తుంగలో తొక్కింది.
 
నిబంధనలను పాటించకుండా పదేళ్ల చిన్నారిని పబ్‌‌లోకి అనుమతించింది. పబ్‌‌లో చిన్నారి డ్యాన్స్‌‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఆ వీడియో కాస్త… పోలీసులు కంట పడింది. దీంతో లాల్‌ స్ట్రీట్‌ పబ్‌ యాజమాన్యానికి గచ్చిబౌలి పోలీసులు నోటీసులు జారీ చేశారు. 
 
ఈ ఘటనపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలని మాదాపూర్‌ ఏసీపీ, సీఐలను డీసీపీ ఆదేశించారు. ఇక కాసేపటి క్రితమే… లాల్‌ స్ట్రీట్‌ పబ్‌ దగ్గరికి గచ్చిబౌలి పోలీసులు వెళ్లారు. ఈ ఘటన పై విచారణ చేపడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments