Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైద‌రాబాద్‌లో మందేసి పోలీసులపై చిందులు తొక్కిన మ‌హిళ‌..!

Webdunia
శనివారం, 22 డిశెంబరు 2018 (15:30 IST)
ట్రాఫిక్ పోలీసులకు తాగుబోతు మహిళ పద్మ చుక్కలు చూపించింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో పోలీసులు అర్థరాత్రి డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేసారు. బ్రీత్ ఎనలైజర్ పరీక్షకు సహకరించకుండా మహిళ మొండికేసింది. ఎట్టకేలకు పరీక్షించడంతో మోతాదుకు మించి మహిళ మద్యం తాగినట్టు నిర్థారణ అయ్యింది.
 
బ్రీత్ ఎనలైజర్‌తో పరీక్షించగా.. మద్యం తాగిన మోతాదు 36 పాయింట్లుగా నమోదైంది. దీంతో పద్మపై కేసు నమోదు చేసి.. ఆమె కారును సీజ్ చేసారు పోలీసులు. జూబ్లీహిల్స్‌లో 12 కేసులు నమోదు చేసి, 6 కార్లు, 6 బైకులు స్వాధీనం చేసుకున్నారు. తాగిన మత్తులో వాహనాలు నడుపుతూ 12మంది పోలీసులకు చిక్కారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments