Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాళ్లాయనకూ నాకూ సంబంధం వుందని ఆమెకు ముందే తెలుసు... అతడ్ని వదల్లేను...

ఎఫైర్... మరో మహిళతో సంబంధాన్ని కొనసాగిస్తుండటాన్ని ప్రత్యక్షంగా పట్టుకుని భర్తను చితకబాదింది ఓ భార్య. ఇది తెలంగాణలోని వేములవాడలోని చెక్కపల్లి గ్రామంలో జరిగింది. స్కూలు అసిస్టెంటుగా పనిచేస్తున్న సత్యనారాయణ మరో మహిళతో సంబంధం పెట్టుకున్నాడు. తన భర్త స్క

Webdunia
గురువారం, 23 ఆగస్టు 2018 (20:15 IST)
ఎఫైర్... మరో మహిళతో సంబంధాన్ని కొనసాగిస్తుండటాన్ని ప్రత్యక్షంగా పట్టుకుని భర్తను చితకబాదింది ఓ భార్య. ఇది తెలంగాణలోని వేములవాడలోని చెక్కపల్లి గ్రామంలో జరిగింది. స్కూలు అసిస్టెంటుగా పనిచేస్తున్న సత్యనారాయణ మరో మహిళతో సంబంధం పెట్టుకున్నాడు. తన భర్త స్కూలు విడిచిపెట్టగానే ఇంటికి రాకుండా గంటలకొద్దీ ఆలస్యం చేస్తూ వుండటంపై ఆమెకు అనుమానం వచ్చింది.
 
మరోవైపు ఇంట్లో విలువ కలిగిన వస్తువులు కూడా కనిపించకుండా పోతున్నాయి. తెలిసినవారే తీసి వుంటారన్న నిర్థారణకు వచ్చిన భార్య, తన భర్త వ్యవహారంపై కన్నేసింది. ఓ రోజు భర్త స్కూలు వదలగానే ఎటు వెళుతున్నాడా అని అతడి వెంట అనుసరించింది. అతడు నేరుగా తను వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ ఇంటికి వెళ్లడం గమనించి ప్రత్యక్షంగా పట్టుకుని అతడిని చితకబాదింది. 
 
అరుపులు, కేకలు వినిపిస్తుండటంతో ఇరుగుపొరుగువారు గుమిగూడారు. విషయాన్ని వాళ్ల దృష్టికి తీసుకెళ్లింది. ఐతే సంబంధం పెట్టుకున్న మహిళ మాత్రం... వాళ్లాయన నా వద్దకు వస్తున్న సంగతి ఆమెకు ఏడాది క్రితమే తెలుసుననీ, అంతా తెలిసి అప్పుడు గమ్మునే వూరుకుందని వాదిస్తోంది. పైగా తను ఇప్పుడు గర్భవతిననీ, ఈ పరిస్థితుల్లో అతడిని ఎలా వదులుతానూ... ఎట్టి పరిస్థితుల్లోనూ అతడిని విడిచిపెట్టేది లేదని తేల్చి చెబుతోంది. మరి ఈ వ్యవహారం ఎలాంటి మలుపులు తిరుగుతుందో.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments