ఆటో ఎక్కితే బలాత్కారం చేయబోయాడు.. తప్పించుకుని..?

Webdunia
గురువారం, 24 డిశెంబరు 2020 (12:16 IST)
మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. శంషాబాద్‌లో బాలికపై అత్యాచారం ఘటన మరువక ముందే మరో మహిళపై ఆటో డ్రైవర్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అప్రమత్తమైన మహిళ తప్పించుకుని శంషాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం గండిగూడ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ కొత్తూర్ వెళ్లేందుకు గండిగూడ వద్ద ఆటో ఎక్కింది. 
 
అయితే ఆటో ఎక్కిన మహిళ కొద్దిగా దూరం వెళ్ళాక ఆటో డ్రైవర్ ఆమెపై బలాత్కారం చేయబోయాడు. దీంతో భయాందోళనకు గురైన తప్పించుకుని శంషాబాద్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kiran Abbavaram,: యు/ఎ సర్టిఫికేషన్ పొందిన కిరణ్ అబ్బవరం... చెన్నై లవ్ స్టోరీ

Ravi Teja : ఇరుముడి' డబ్బింగ్ ప్రారంభించిన రవితేజ- త్వరలోనే సెకండ్ సింగిల్

శాన్‌ఫ్రాన్సిస్కోలో M4M 2 మూవీ సీక్వెల్‌ను అధికారికంగా ప్రకటించారు

Sitara: ఎప్పటికీ చిన్నారి తార.. సితార అంటూ మహేష్ బాబు ఆప్యాయంగా ముద్దుపెట్టారు.

Vijay Deverakonda: రౌడీ జనార్థన మూవీ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ

తర్వాతి కథనం
Show comments