Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాస్కు లేకుండా తెలంగాణలో తిరగడానికి వీల్లేదు

Webdunia
సోమవారం, 6 ఏప్రియల్ 2020 (21:50 IST)
కరోనా వైరస్​ పరిస్థితుల నేపధ్యంలో మాస్క్​ల తయారీ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం స్వయం సహాయక మహిళా సంఘాల(ఎస్​హెచ్​జీ)లకు అప్పగించింది.
 
రాష్ట్ర వ్యాప్తంగా మాస్క్​ల వినియోగం పెరగడం వల్ల మున్సిపల్​ కమిషనర్లు, మెప్మా మిషన్​ కో‌‌–ఆర్డినేటర్లతో జూమ్​ టెక్నాలజీ వినియోగంతో వీడియో కాన్ఫరెన్స్​
 
రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో ఉన్న స్వయం సహాయ సంఘాల మహిళలు ఇంటి వద్దే తమ వద్ద ఉన్న కుట్టు మిషిన్ల ద్వారా యుద్ద ప్రాతిపదికన దాదాపు మూడు లక్షల మాస్క్​ల తయారీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
 
మహిళా సంఘాలు తయారు చేసి ఇచ్చే మాస్క్​లను ఎప్పటికప్పుడు రాష్ట్రంలో ఉన్న 139 స్థానిక మున్సిపాలిటీలు, మున్సిపల్​ కార్పొరేషన్లు(జీహెచ్​ఎంసీ మినహా) కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. 
 
ఒక్కొక్క మాస్క్​ తయారీకి అయ్యే ఖర్చును కనిష్టంగా రూ.10లు, గరిష్టంగా రూ.14ల చొప్పున కొనుగోలు చేసేందుకు పరిపాలన అనుమతులు ఇచ్చారు. 
 
రెండు మూడు రోజుల్లో అన్ని మున్సిపాలిటీల పరిధిలో విధులు నిర్వహించే మున్సిపల్​ సిబ్బంది, పోలీసులు సిబ్బంది, వీధి విక్రయదారులు(స్ట్రీట్​ వెండర్స్​) ఎవ్వరూ కూడా మాస్క్ ధరించకుండా తిరగడానికి వీలులేదని డైరెక్టర్​ సత్యనారాయణ స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments