Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీకలదాకా తాగిన యువతి పోలీసులకు చెప్పు చూపించింది (వీడియో)

ఈ మధ్య పురుషులకు సమానంగా మహిళలు మందు కొట్టడం ఫ్యాషనైపోయింది. మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రమాదమని తెలిసినా.. చాలామంది తప్ప తాగి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా యువతులు కూడా మందు కొట్టి వాహనాల

Webdunia
సోమవారం, 30 అక్టోబరు 2017 (09:53 IST)
ఈ మధ్య పురుషులకు సమానంగా మహిళలు మందు కొట్టడం ఫ్యాషనైపోయింది. మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రమాదమని తెలిసినా.. చాలామంది తప్ప తాగి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా యువతులు కూడా మందు కొట్టి వాహనాలు నడుపుతున్నారు.

తాజాగా పీకలదాకా మద్యం తాగిన ఓ యువతి, ప్రమాదకరంగా తన కారును నడుపుకుంటూ రావడంతో పాటు, డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులకు దొరికిపోయింది. 
 
అయితే పోలీసులను ఆ యువతి ముప్పు తిప్పలు పెట్టింది. బ్రీత్ ఎనలైజర్ పరీక్షలకు అంగీకరించకుండా, వారిని చెప్పుతో కొడతానంటూ రెచ్చిపోయింది. గతరాత్రి హైదరాబాద్, జూబ్లీహిల్స్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ యువతిని అదుపు చేసేందుకు పోలీసులకు చుక్కలు కనిపించాయి. 
 
చివరికి ఎలగోలా ఆమెకు పరీక్షలు నిర్వహించగా.. అధిక మోతాదులో మద్యం తాగినట్లు రుజువైంది. అనంతరం ఆమె వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు. తప్ప కాగి ఆ యువతి చేసిన హంగామా అంతా కెమెరాలకు చిక్కింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియోను మీరూ చూడండి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లెట్స్ సెల్యూట్ ద ఇండియన్ ఆర్మీ - ఈ ఏడాది వెరీ మెమరబుల్ ఇయర్ : నాని

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments