Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లిని లొంగదీసుకున్నాడు... కూతురిపై అత్యాచారం... కామాంధుడి దారుణం...

ఒంటరిగా ఓ మహిళ వున్నదంటే కామాంధులు కాచుకుని కూర్చుని వుంటారు. ఏవో మాయమాటలు చెప్పి వారిని లొంగదీసుకునేందుకు ప్రయత్నిస్తారు. ఆ ప్రయత్నంలో వారు సఫలమైతే ఇక ఆ తర్వాత వారి చేష్టలు మరింత వికృతరూపం దాల్చుతాయి

Webdunia
బుధవారం, 8 మార్చి 2017 (17:21 IST)
ఒంటరిగా ఓ మహిళ వున్నదంటే కామాంధులు కాచుకుని కూర్చుని వుంటారు. ఏవో మాయమాటలు చెప్పి వారిని లొంగదీసుకునేందుకు ప్రయత్నిస్తారు. ఆ ప్రయత్నంలో వారు సఫలమైతే ఇక ఆ తర్వాత వారి చేష్టలు మరింత వికృతరూపం దాల్చుతాయి. హైదరాబాదు లోని నేరేడ్‌మెట్‌లో ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. వివరాలు ఇలా వున్నాయి.
 
హైదరాబాద్ అడ్డగుట్టలో 35 ఏళ్ల వితంతువు కూలీ పని చేసుకుంటూ బతుకీడుస్తోంది. ఈమె సోదరి 11 సంవత్సరాల క్రితం మరణించడంతో ఆమెకు పుట్టిన పాపను ఈమే పెంచుతోంది. ఆమెకు 12 ఏళ్లు. ఆరవ తరగతి చదువుతోంది. అదే ప్రాంతంలో ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న మహ్మద్ ఖలీల్ కళ్లు ఒంటరిగా వుంటున్న మహిళపై పడ్డాయి. ఆమెకు మాయ మాటలు చెప్పి, ఆసరాగా వుంటానని నమ్మించి ఆమెతో గత నాలుగేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. 
 
ఐతే గత నెల రోజుల క్రితం బాలికపై కన్నేసిన ఖలీల్... ఆమెను భయపెట్టి అత్యాచారం చేశాడు. ఈ దారుణాన్ని గత నెలరోజులుగా ఆ బాలికపై చేస్తూనే వున్నాడు. విషయం తెలుసుకున్న బాలిక పినతల్లి అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అరెస్టు చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments