Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా ఒడిలో వినాయకుడిని పెడతారా?: ఆమ్రపాలి ఫైర్.. ఓవరాక్షన్ చేస్తే?

వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి ఒడిలో వినాయకుడు ఉన్నట్లు.. ఆమ్రపాలిని తల్లిగా.. ఆమె బిడ్డగా వినాయకుడిని వుంచి విగ్రహాన్ని తయారు చేయించారు. ఈ బొమ్మకు చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Webdunia
శనివారం, 26 ఆగస్టు 2017 (18:00 IST)
వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి ఒడిలో వినాయకుడు ఉన్నట్లు.. ఆమ్రపాలిని తల్లిగా.. ఆమె బిడ్డగా వినాయకుడిని వుంచి విగ్రహాన్ని తయారు చేయించారు. ఈ బొమ్మకు చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. జీన్స్, టీషర్టులతో ఫ్యాషన్ డ్రెస్సులేస్తూ కనిపించిన ఆమ్రపాలి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వున్న సంగతి తెలిసిందే.

ఆమ్రపాలి డ్రెస్ కోడ్‌పై తెలంగాణ సీఎం కేసీఆర్ వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. కేసీఆర్ ఇచ్చిన వార్నింగ్‌తో ఆమ్రపాలి ఆగస్టు 15న చీరకట్టుతో కనిపించింది. 
 
ఈ నేపథ్యంలో వినాయక చవితి సందర్భంగా ఖాజీపేటకు చెందిన కొందరు యువకులు ఆమ్రపాలి ఒడిలో వినాయకుడు ఉన్నట్లు విగ్రహం తయారు చేయించారు. ఈ ఫోటో నిమిషాల వ్యవధిలోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 
 
ఈ విషయాన్ని తెలుసుకున్న ఆమ్రపాలి అభ్యంతరం వ్యక్తం చేశారు. తన ఒడిలో వినాయకుడిని పెట్టడం ఏంటని ఫైర్ అయ్యారు. ఓవరాక్షన్ చేయొద్దని వార్నింగ్ ఇచ్చారు. వెంటనే ఆ ప్రతిమను తొలగించాలంటూ పోలీస్ సిబ్బందిని ఆదేశించారు. అప్పటికే ఈ విషయం గురించి తెలుసుకున్న యువకులు తాము తయారు చేయించిన విగ్రహానికి నల్లరంగు పూసి అక్కడ నుంచి తొలగించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ సినిమాటోగ్రఫర్‌గా కుశేందర్ రమేష్ రెడ్డి‌

Deverakonda: నా మాటలు తప్పుగా అర్థం చేసుకున్నారు : విజయ్ దేవరకొండ

'రెట్రో' ఆడియో రిలీజ్ వేడుకలో నోరు జారిన విజయ్ దేవరకొండ.. వివరణ ఇస్తూ నేడు ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

తర్వాతి కథనం
Show comments